Rashi Khanna: ఆఫర్ల కోసం హద్దులు దాటుతున్న రాశి కన్నా.. ఆ పార్ట్ చూపిస్తూ ఎక్స్పోజింగ్..!

Rashi Khanna: ఇటీవల కాలంలో చాలామంది ముద్దుగుమ్మలు ఆఫర్ల కోసం గ్లామర్ డోస్ పెంచుతూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఒకప్పుడు వరుస సినిమాలు చేసినప్పటికీ చాలామందికి రెండు ఫ్లాపులు రావడంతో అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఒకవేళ ఒకటి, రెండు సినిమాలు చేసినప్పటికీ హిట్ కావడం లేదు.

దీంతో ఎంతోమంది సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యి తమ అంద‌ చందాలతో డైరెక్టర్ లని ఆకర్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ కోవా కి చెందినదే రాశి కన్నా కూడా. ఈ బ్యూటీ కి మధ్యకాలంలో పెద్దగా కలిసి రావడంలేదని చెప్పుకోవచ్చు.

Rashi Khanna crossing boundaries for offers.. showing that part and exposing
Rashi Khanna crossing boundaries for offers.. showing that part and exposing

ఆమె నటించిన చిత్రాలన్నీ డిజాస్టర్స్ గా నిలుస్తున్నాయి. అలాగే ఎక్కువగా అవకాశాలు కూడా రావడం లేదు. ఇక ఈ క్రమంలోనే తాజాగా రాశి కన్నా తన ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని గ్లామరస్ ఫొటోస్ ని షేర్ చేసింది. టాప్ టు బాటమ్ చూపిస్తూ మత్తెక్కించింది. బ్లాక్ కలర్ ట్రెండింగ్ డ్రెస్ ని ధరించి ఎద అందాలతో రెచ్చిపోయింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు