Bollywood beauty: 15 ఏళ్లకే కన్యత్వం కోల్పోయిన బ్యూటీ..ఎవరంటే..?

Bollywood beauty.. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే ఎంతోమంది సెలబ్రిటీలు ఏదో రకంగా శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.. అయితే ఆడవారికి మరీ ముఖ్యంగా ఇండస్ట్రీ తో సంబంధం లేకున్నా.. ఇలాంటి శారీరక లైంగిక ఇబ్బందులు ఎదుర్కొన్న వారు కూడా చాలామందే ఉన్నారు. ఈ క్రమంలోనే తాను కూడా 15 ఏళ్లకే కన్యత్వం కోల్పోయాను అంటూ ఒక బాలీవుడ్ బ్యూటీ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్.

15 ఏళ్లకే కన్యత్వం కోల్పోయిన బ్యూటీ..

Bollywood beauty: Who is the beauty who lost her virginity at the age of 15?
Bollywood beauty: Who is the beauty who lost her virginity at the age of 15?

ఈమె గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. అందం, అభినయంతో ఎంతోమందిని ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. RRR సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. ఈ నటి తన నటనతో మంచి క్రేజ్ సంపాదించుకోవడమే కాదు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తే స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకుంది. అంతేకాదు బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా కూడా పేరు సొంతం చేసుకుంది ఆలియా భట్. అయితే తాజాగా ఇటీవల ఒక న్యూస్ ఈమెకు సంబంధించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ బ్యూటీ 15 ఏళ్ల వయసులోనే తన కన్నత్వాన్ని కోల్పోయిందట . ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో హల్చల్ చేయడంతో ఇది విన్నర్ నెటిజెన్స్.. ఛీ.. ఛీ.. 15 ఏళ్లలో.. ఏం తెలుసని.. అంతకు దిగజారింది అంటూ ఏకిపారేస్తున్నారు. మరి కొంతమంది ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ సహజం అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

ఇంటర్ పూర్తి కాగానే ఇండస్ట్రీలోకి..

ఇకపోతే అలియా భట్ కనీసం ఇంటర్ కూడా పూర్తి గా చదవకుండానే ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అలా మొదలైన ప్రస్థానం ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. అలియా భట్ విషయానికి వస్తే.. భారత , బ్రిటన్ సంతతికి చెందిన అమ్మాయి. ఎక్కువగా హిందీ చిత్రాలలో పనిచేస్తున్న ఈమె నేషనల్ అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డులతో సహా అనేక ప్రశంసలు అందుకుంది. భారతదేశంలోని అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా పేరు దక్కించుకున్న ఈమె టైం మ్యాగజైన్ ఈమెకు 2022లో టైమ్ 100 ఇంపాక్ట్ అవార్డుతో సత్కరించింది. ఇక 2024 ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన 100 మంది జాబితాలో పేరు దక్కించుకుంది ఆలియా భట్.

- Advertisement -

అలియా భట్ కెరియర్..

ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే.. 2012లో కరణ్ జోహార్ యొక్క టీనేజ్ చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్.. సిద్ధార్థ మల్హోత్రా , వరుణ్ దావన్లో కలిసి మొదటిసారి ప్రధాన పాత్ర పోషించింది.. 500 మంది అమ్మాయిలతో కలిసి ఆడిషన్ కి వెళ్ళిన ఈమె.. మూడు నెలల్లోనే ఈ సినిమా కోసం ఏకంగా 16 కిలోల బరువు తగ్గాలనే షరతు పైన కరణ్ జోహార్ చేత సినిమాకు ఎంపిక చేయబడింది. ఈమె ట్రయాంగిల్ ప్రేమలో పాల్గొన్న అధునాతన యుక్త వయసు అమ్మాయిగా ఇందులో నటించింది. ఇక తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది.. తెలుగులో కూడా ఇప్పుడు మరిన్ని సినిమాలలో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు