OTT Movie : ఒక్క తప్పుడు క్లిక్ తో నెట్టింట్లో సంసారం మొత్తం స్ట్రీమింగ్

OTT Movie : ఓటిటి అనే మహా సముద్రంలో ముత్యాల లాంటి ఎన్నో సినిమాలు ఉంటాయి. కానీ వాటిని వెతికి పట్టుకోవడమే ఒక పెద్ద పని. ఇక బో*ల్డ్ జానర్ తో పాటు కామెడీ కూడా మిక్స్ అయ్యే సినిమాల కోసం కొంత మంది ఎంతగానో వెతుకుతూ ఉంటారు. కానీ ఇలాంటి కాంబినేషన్లో సినిమాలు దొరకడం చాలా కష్టం. ఒకవేళ మీరు కూడా ఈ కాంబినేషన్లో సినిమా వెతుకుతూ ఉంటే ఈ మూవీ సజెషన్ మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. కావలసినంత కామెడీతో పాటు బో*ల్డ్ అంశాలు కూడా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? మూవీ పేరేంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న బోల్డ్ మూవీ పేరు సె*క్స్ టేప్. వినడానికి ఇంత బో*ల్డ్ గా ఉంటే చూడ్డానికి ఇంకెంత ఇబ్బందికరంగా ఉంటుందో అని కంగారు పడకండి. ఎందుకంటే ఈ సినిమాలో బో*ల్డ్ నెస్ తో పాటు అంతకంటే ఎక్కువగా కామెడీ కూడా ఉంటుంది. ఇక ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Cinema Viewfinder: Movie Review: Sex Tape (2014)

- Advertisement -

ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఓ లుక్కేద్దాం అని అనుకుంటున్నారేమో కాస్త ఆగండి. ఎందుకంటే ఈ మూవీ సబ్స్క్రిప్షన్ ఉన్నప్పటికీ ఫ్రీగా అందుబాటులో లేదు. రూ. 69 కట్టి రెంట్ బేసిస్ లో చూడాల్సి ఉంటుంది. అయితే రెంట్ అనగానే మూవీ ఎలా ఉంటుందో అని వెనకడుగు వేస్తారేమో. ఓసారి స్టోరీ చదివేసి ఆ తర్వాత డిసైడ్ అవ్వండి.

మూవీ స్టోరీ ఏంటంటే…

ఇద్దరు లవర్స్ శారీరకంగా దగ్గరయి ఆ తర్వాత దూరంగా ఉంటూ ఉంటారు. ఓ రోజు మళ్లీ తమ పాత జీవితంలోకి వెళ్లాలి అని డిసైడ్ అయ్యి, ఇద్దరూ కలిసి మంచి రొమాంటిక్ డేట్ ను ప్లాన్ చేస్తారు. చాలా గ్యాప్ రావడంతో ఇద్దరు కలిసి శృం*గారంలో మునిగితేలాలని కోరుకుంటారు. అయితే ఎప్పటిలా నాలుగు గోడల మధ్య పని కానిచ్చేద్దాం అన్నట్టుగా కాకుండా కాస్త కొత్తగా ఆలోచించాలి అనుకుని ఎవ్వరూ ఊహించని ప్లాన్ వేస్తారు. ఇద్దరి రొమాన్స్ ను ఏకంగా వీడియో తీయాలని డిసైడ్ అవుతారు.

అయితే ఇద్దరూ పీకల దాకా తాగి ఉండడంతో అంతా అయ్యాక ఆ వీడియోను డిలీట్ చేయడాలని డిసైడ్ అవుతారు. కానీ అనుకున్నట్టుగా డిలీట్ చేయడానికి బదులు పొరపాటున క్లౌడ్ లో అప్లోడ్ చేసేస్తారు. ఇంకేముంది ఆ వీడియో ప్రపంచమంతా చక్కర్లు కొడుతుంది. సంసారం అంతా చేజేతులా బజార్లో పెట్టేసుకుంటారు. మరి ఆ తర్వాత ఈ జంటకు ఎదురైన పరిస్థితులు ఏంటి? ఆ పరిణామాలను ఎలా ఎదుర్కొన్నారు ? ఆ వీడియోను డిలీట్ చేయగలిగారా? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీని చూసి తీరాల్సిందే. ఇక ఇందులో అసలు కామెడీ ఎక్కడుంది అని అనుకుంటున్నారా? ఈ సినిమాలో కామెడీ అంతా ఆ సె*క్స్ టేప్ చుట్టూనే తిరుగుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు