Shivathmika Rajashekar: లో దుస్తుల్లో కనిపించి..రెచ్చగొడుతుందిగా

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న వారు ఎందరో ఉన్నారు. కానీ కొందరు తమ కుటుంబ సభ్యుల సపోర్టుతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన హీరోయిన్లు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో స్టార్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.

శివాత్మిక తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ భామ దొరసాని సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాను నటించిన మొదటి సినిమాతోనే విమర్శకులు ప్రశంసలు అందుకుని మంచి గుర్తింపును తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలను అందుకుంది.

వయ్యారాల వల వేసిన స్టార్ కిడ్.. అసలు కిక్కంటే ఇదేలే..! | Shivathmika  Rajashekar latest photos trending in social media – News18 తెలుగు

- Advertisement -

తెలుగు తో పాటు తమిళ్ లోను మంచి సినిమా అవకాశాలను అందుకుంది. తమిళంలో రెండు సినిమాల్లో నటించి అభిమానులను మెప్పించింది. ఈ మధ్యకాలంలో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ సినిమాతో ప్రేక్షకులను మరోసారి అలరించింది. ఇదిలా ఉండగా …..ఈ బ్యూటీ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. సినిమాలతోనే కాకుండా గ్లామర్ ఒలకబోస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ.

సోషల్ మీడియాలో నిత్యం తన క్యూట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో శివాత్మికకి ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసింది. ఈ బ్యూటీ రీసెంట్ గా మరోసారి ఎవ్వరు ఊహించని విధంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఆ ఫోటోలను తన అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు