OTT Movie : బాయ్ ఫ్రెండ్ ను ఆ సుఖం కోసమే వాడుకునే డాక్టర్… ఆమె క్రేజీ కండిషన్స్ వింటే మైండ్ బ్లాక్

OTT Movie : ఓటిటిలో రొమాంటిక్ అనే జానర్ ఒకటి ఉంది అనే విషయం చాలామందికి తెలుసు. కానీ ఆ జానర్ లో ఉండే బో*ల్డ్ సినిమాలు చూడాలంటే కాస్త వెనకాడుతూ ఉంటారు. మరి కొంతమందికి మాత్రం ఆ జానర్లోని సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి అనే క్యూరియాసిటీ ఉంటుంది. అయితే జానర్ బో*ల్డ్ అయినప్పటికీ అందులో గట్టిగానే ఆలోచించదగ్గ కంటెంట్ కూడా ఉంటుంది. బో*ల్డ్ జానర్ లో సినిమాలు చూడాలి అనుకునే వారికి ఈ మూవీ బెస్ట్ సజెషన్ అని చెప్పొచ్చు. లస్ట్ తో పాటు లవ్ స్టోరీ కూడా ఉండే ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది? మూవీ టైటిల్ ఏంటి? అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో..

సాధారణంగా లవ్ స్టోరీ అంటే అమ్మాయి అబ్బాయి మధ్య ఉండే రిలేషన్ గుర్తొస్తుంది. వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడం, కొట్టుకోవడం, తర్వాత కలుసుకోవడం ఇవన్నీ కామన్. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ మాత్రం దీనికి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆ సుఖం కోసం బాయ్ ఫ్రెండ్ ని వాడుకోవాలి అనుకునే ఓ డాక్టర్ స్టోరీనే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. పైగా ఆమె బాయ్ ఫ్రెండ్ కి పెట్టే క్రేజీ కండిషన్స్ తెలిస్తే ఎవరికైనా సరే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈ మూవీ పేరు ఏంటంటే నో స్ట్రింగ్స్ అటాచ్డ్. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. అయితే ఒంటరిగా చూడడానికే ప్రిఫరెన్స్ ఇస్తే మంచిది.

And So It Begins...: No Strings Attached

- Advertisement -

మూవీ స్టోరీ ఏంటంటే..

హీరోయిన్ ఇందులో డాక్టర్ గా పని చేస్తూ ఉంటుంది. విపరీతంగా బిజీగా ఉండే ఈ డాక్టర్ వారంలో ఏకంగా 80 గంటలు పని చేయాల్సి వస్తుంది. అయితే ఆ బిజీ లైఫ్ ని లీడ్ చేయడానికి వేరే దారిని వెతుకుతుంది. అందులో భాగంగానే బాయ్ ఫ్రెండ్ ని వెతుక్కుని రిలాక్స్ అవడం కోసం అతన్ని ఒక శృం*గార పావుగా వాడుకుంటుంది. అయితే ముందుగానే ప్రేమ, పెళ్లి వంటి అటాచ్మెంట్స్ ఏమీ ఉండొద్దు అని కండిషన్స్ పెడుతుంది. ఆ కండిషన్స్ ఒప్పుకున్న తర్వాతే హీరో హీరోయిన్ మధ్య రిలేషన్ మొదలవుతుంది.

కొన్నాళ్ళ తర్వాత ఆ రిలేషన్ ని బ్రేక్ చేయాలని నిర్ణయించుకుంటుంది. కానీ అప్పటికే హీరోయిన్ అంటే పీకల్లోతు ప్రేమలో ఉన్న హీరో ఆమె నిర్ణయం తప్పు అని నిరూపించడానికి ఒక డేరింగ్ డెసిషన్ తీసుకుంటాడు. ఫ్రెండ్స్ సాయంతో తన ఫోన్లో ఉన్న ప్రతి అమ్మాయికి ఫోన్ చేసి తనతో శృం*గారం చేయమని అడుగుతాడు. అసలే హ్యాండ్సమ్ గా ఉంటాడు, పైగా పాపులర్..  ఇంకేముంది అమ్మాయిలు క్యూ కట్టేస్తారు. ఇదంతా చూసి హీరోయిన్ చాలా జెలసిగా ఫీల్ అవుతుంది. మరి చివరికి వీళ్ళిద్దరూ తీసుకున్న నిర్ణయాల వల్ల ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? బాయ్ ఫ్రెండ్ ను హీరోయిన్ దక్కించుకోగలిగిందా? చివరికి ఇద్దరూ కలిసారా లేదా? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీని చూసి తీరాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు