Kajal Agarwal: సత్యభామ కాస్త హాట్ భామగా మారిన కాజల్.. ఆ పార్ట్ చూపిస్తూ ఎక్స్పోజింగ్..!

Kajal Agarwal: టాలీవుడ్ చందమామ గా పేరు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ మనందరికీ సుపరిచితమే. కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో రాణిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న కాజల్ ఇటీవల లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

వివాహం అనంతరం భగవంత్ కేసరి మూవీతో టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ తాజాగా సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇక ఈ మూవీ థియేటర్ల వద్ద మంచి టాక్ని సంపాదించుకుంటుంది. ఇక ఇదిలా ఉంటే.. పెళ్లి అనంతరం ఇండస్ట్రీకి కొంతకాలం దూరంగా ఉన్న కాజల్ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంది.

Satya Bhama turned into a hot Bhama Kaja
Satya Bhama turned into a hot Bhama Kaja

ప్రస్తుత కాలంలో కూడా త‌న‌ అందచందాలని ఆరబోస్తూ ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది. ఇక తాజాగా సత్యభామ కాస్త హాట్ భామగా మారింది. యద అందాలను ప్రదర్శిస్తూ ట్రెండింగ్ డ్రెస్ లో దర్శనమిచ్చింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోస్ ను చూసిన వారంతా.. సత్యభామ కాస్త హాట్ భామగా మారిందిగా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు