Amrita Aiyer: లంగా జాకెట్ లో అమృత అయ్యర్.. పాప మంచి ఫామ్ లో ఉందిగా..!

Amrita Aiyer: 2024లో రిలీజ్ అయి అతిపెద్ద హిట్ అయినా సినిమాలలో హనుమాన్ మూవీ ముందు స్థానంలో ఉంటుంది. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీలో అమృత ‌ అయ్యర్ హీరోయిన్ గా నటించింది.

ఈ మూవీతో అమృతకి మంచి పాపులారిటీ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. గతంలో ప్రదీప్ హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ హనుమాన్ మూవీ తో సూపర్ హిట్ కొట్టింది. దీంతో ఈ ముద్దుగుమ్మ కి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి.

Amrita Aiyer in a skirt jacket.. Baby is in good form
Amrita Aiyer in a skirt jacket.. Baby is in good form

ఇక ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ప్రెసెంట్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అంద చందాలని ఆరబోస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా రెడ్ కలర్ జాకెట్ ధరించి వైట్ కలర్ లంగాతో తన అందాలను ఆరబోసింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. ఈ ఫొటోస్ ని చూసినవారంతా.. అందాల అప్సరసలాగా ఉన్నావు. కెవ్వు కేక.. అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు