Pawan kalyan : ప్రొడక్షన్ బాయ్స్ కోసం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం.. తన రెమ్యూనరేషన్ నుంచి !

Pawan kalyan : జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ హీరోగా అలాగే.. ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…. 70 వేల మెజారిటీతో అఖండ విజయాన్ని సాధించారు.

ఇక ఇవాళ ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కూడా అయింది. ఈ సందర్భంగా… మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పవన్ కళ్యాణ్. ఆయనకు డిప్యూటీ సీఎం అలాగే హోం మంత్రి పదవి ఇస్తారని తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం పై నటుడు నాగ మహేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Pawan Kalyan: Before entering the industry, did you clean the floor and bring tea?
pawan kalyan is a key- decision- or production boys

పవన్ కళ్యాణ్ ఓ షూటింగ్ లో ఫోన్ మాట్లాడుతూ జూనియర్ ఆర్టిస్టులు తినే చోటుకు వెళ్లారని తెలిపాడు. అక్కడ వారు తినే ఆహారం చూసి అసంతృప్తి వ్యక్తం చేస్తూ షూటింగ్ నిలిపివేశారట పవన్ కళ్యాణ్. దీంతో కావాలంటే తన రెమ్యూనరేషన్ కోటి రూపాయలు తగ్గించమని… తాను తినే ఆహారాన్ని ప్రొడక్షన్ బాయ్స్ కు కూడా పెట్టాలని ప్రొడ్యూసర్ ను కోరారట. దీంతో ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు