Swag: శ్రీ విష్ణు ” స్వాగ్ ” టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..!

Swag: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలలో శ్రీ విష్ణు కూడా ఒకరు. శ్రీ విష్ణు చివరి గా ఓం బీమ్ బుష్ అనే హారర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఇక ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఇక తన తదుపరి చిత్రం స్వాగ్.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి హసిత్ గోలి డైరెక్షన్ వహించాడు. రీతు వర్మ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. తాజాగా మేకర్స్ మరొక ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చారు.

Shree Vishnu "Swag" Teaser release time finalized
Shree Vishnu “Swag” Teaser release time finalized

ఈ మూవీ కి సంబంధించిన టీజర్ రేపు ఉదయం 11:05 గంటలకి రిలీజ్ చేయనున్నారు. ఇక ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు మేకర్స్. ఇక ఈ మూవీలో యంగ్ బ్యూటీ దక్ష, మీరా జాస్మిన్, శరణ్య ప్రదీప్ కీలకపాత్రలు నటించారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం సమకూర్చాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ చిత్రం ని గ్రాండ్గా నిర్మించాడు టీజీ విశ్వ ప్రసాద్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు