Sudheer Babu: మన టాలీవుడ్ లో ఉన్నటువంటి చాలామంది టాలెంటెడ్ హీరోలకి ప్రత్యేకమైన టాగ్స్ ఉంటాయి. అలా సుదీర్ బాబు కి కూడా ట్యాగ్ ఉంది. సుధీర్ హీరోగా ఎన్నో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
అదేవిధంగా నటుడిగా కూడా ఒక్కో సినిమాకి చాలా వేరియేషన్ ని చూపిస్తూ తాను ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. అయితే మన టాలీవుడ్ హీరోలకి ఉన్నట్లుగానే సుదీర్ బాబుకి కూడా ఇదివరకే ఓ టాగ్ ఉంది. తనలోని ఉన్న పొటెన్షియల్ కి తగ్గట్టుగా నైట్రో స్టార్ అనే టాక్ ని ఇచ్చారు అభిమానులు. అయితే తాజాగా తన ట్యాగ్ చేంజ్ అయింది.
సుధీర్ బాబుకి లేటెస్ట్ గా వచ్చిన టాక్ ” నవ దళపతి “. తాజాగా సుధీర్ బాబు నటించిన చిత్రం హరోం హర కి నవ దళపతి అనే టాగ్ ఇచ్చారు అభిమానులు. దీనితో తన సరికొత్త టాగ్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ టాగ్ ని చూసిన సుధీర్ బాబు అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.