Hebah Patel: టాలీవుడ్ అందాల తారాలలో ఒకరైన హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకానొక సమయంలో యూత్ కలల రాణిగా వెలిగిన ఈ బ్యూటీ ప్రెసెంట్ పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడంతో ఇంటికే పరిమితమైంది.
గతంలో రాజ్ తరుణ్ వంటి హీరోలతో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఇక ప్రజెంట్ అవకాశాలు లేక సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తుంది. తాజాగా బ్లూ కలర్ సారీ ధరించి స్టైలిష్ బ్లాక్ బ్లౌజ్ తో దర్శనమిచ్చింది.
View this post on Instagram
ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోస్ ను చూసిన వారంతా.. అవకాశాలు లేకపోయినా అందాలకి కొదవు లేదు.. నీలాంటి ఫిగర్ కదా టాలీవుడ్ కి కావాల్సింది. ఆ ఫిజిక్ అండ్ లుక్ కి మేము ఫిదా. యు లుకింగ్ లైక్ ఏ వావ్..అంటూ కామెంట్స్ చేస్తున్నారు.