Payal Rajput : టాలీవుడ్ హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. అందాల జడివాన.. ఉప్పొంగే అందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది.. ఆరెక్స్ 100 సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. మొదటి సినిమాతోనే యూత్ ను తనవైపు తిప్పుకుంది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు అంతగా హిట్ టాక్ ను అందుకోలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను నెట్టింట షేర్ చేస్తుంది. అవి ఎంతగా వైరల్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం.. తాజాగా మరోసారి గ్లామర్ షో చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి..
పాయల్ ఇటీవల మంగవారం సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.. ఆ తర్వాత రక్షణ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా సరికొత్త కాన్సెప్ట్ తో రావడంతో పాటుగా పాయల్ పోలీసు ఆఫీసర్ గా కనిపించింది.. కథ బాగానే ఉన్న సినిమా అనుకున్న హిట్ టాక్ ను అందుకోలేదు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది..
ఇక పాయల్ ఒకవైపు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫొటోలతో రచ్చ చేస్తుంది.. తాజాగా అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో గ్రీన్ డ్రెస్సులో కనిపిస్తుంది. గ్రీన్ కలర్ కోటులో లోపల బ్రా లేకుండా ఎద అందాలను చూపిస్తూ కుర్రకారుకు మత్తెక్కిస్తుంది.. సాధారణంగా పాయల్ ఫోటోలు ఎంత హాట్ గా ఉంటాయో తెలిసిందే. ఇప్పుడు ఇలా షర్ట్ బటన్ తీసి మరి చూపిస్తే ఇక కుర్రాళ్ళు ఆగడం కష్టమే.. ఆ ఫోటోలను షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఆ ఫోటోల పై ఓ లుక్ వేసుకోండి..