Tripti dimri: బికినీలో చెమటలు పట్టిస్తున్న యానిమల్ బ్యూటీ..!

Tripti dimri.. అదృష్టం బాగుంటే ఒకే ఒక్క సినిమా కెరియర్ నే మార్చేస్తుంది అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే చాలామంది హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ సక్సెస్ దిశగా అడుగులు వేయాలని ప్రయత్నం చేస్తారు.. కానీ అనుకోని విధంగా ఒక్క సినిమాతో భారీ పాపులారిటీ దక్కించుకుంటూ ఉంటారు.. అలాంటి వారిలో త్రిప్తి డిమ్రి కూడా ఒకరు.. ఈమె గురించి పరిచయం అవసరం లేదు.. ఈ బ్యూటీ తన అందంతో పాటు అద్భుతమైన నట ప్రదర్శనతో కూడా కుర్ర కారు గుండెలను దోచుకుంది. గతంలో ఎన్నో చిత్రాలలో నటించి సక్సెస్ కానీ ఈ ముద్దమందా.. బ్లాక్ బస్టర్ యానిమల్ చిత్రంలో కనిపించి.. భారీ క్రేజ్ దక్కించుకుంది.. కనిపించింది కేవలం 10 నిమిషాల పాత్రలో నైనా సరే శాశ్వతంగా అందరి మదిలో గుర్తుండిపోయింది.. అప్పటి నుంచి ఈమె పైనే సినీ పరిశ్రమ దృష్టి కేంద్రీకృతమైందని చెప్పవచ్చు.

వరుస బికినీలతో గ్లామర్ ట్రీట్..

Tripti dimri: Animal beauty sweating in bikini..!
Tripti dimri: Animal beauty sweating in bikini..!

యానిమల్ సినిమాతో ఒక్క నైట్ లోనే లైమ్ లైట్ లోకి వచ్చిన త్రిప్తి ప్రస్తుతం.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఫోటోషూట్లతో ఇన్ స్టా వేదికగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.. ఇక ఎప్పటిలాగే ఈసారి కూడా అదిరిపోయే ఔట్ఫిట్ తో అందరినీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఇటలీ నుంచి త్రిప్తి డిమ్రి ట్రీట్ షురూ చేసింది. మంగళవారం తన ఇటాలియన్ వాకే నుండి బికినీ ఫోటోలను పంచుకుంది బ్లాక్ బికినీ తో పాటు గ్రీన్ బికినీలో కూడా ఈ భామ ప్రత్యక్షమై ఆకట్టుకుంది.. బ్లాక్ బికినీ ధరించి బాటమ్ గ్రే కలర్ షాట్ తో అందచందాలతో ఆకట్టుకుంది.. అలాగే బ్లూ కలర్ బికినీ తో కూడా ఆకట్టుకుంది… బీచ్ ఎండలో సన్ గ్లాసెస్ ధరించి కనిపించింది ఈ ముద్దుగుమ్మ ఇకపోతే ఈమె నియాన్ గ్రీన్ బికినీ ధరించి దానిపై తెల్లటి షర్టు వేసుకొని కనిపించింది.. అలాగే బీచ్ లో ఆడుకుంటున్న రెండు కుక్కపిల్లల క్యూట్ ఫోటోలని కూడా తన ఇన్ స్టా పోస్టు ద్వారా షేర్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ..

అందానికి దాసోహం అంటున్న నెటిజన్స్..

అసలే హాట్ అందాలతో రెచ్చిపోయే ఈ ముద్దుగుమ్మ.. ఇలా బికినీ ఫోటోలు షేర్ చేసేసరికి అందరూ తన అందచందాలకు ఫిదా అవుతున్నారు. ఉప్పొంగే ఎద ఎత్తులతో కుర్ర కారుకు చెమటలు పట్టిస్తోంది అని చెప్పవచ్చు.. ఇక తాజా ఈ ఫోటోలను షేర్ చేస్తూ హ్యాపీ యాజ్ సీషెల్ అని సింపుల్ క్యాప్షన్ రాసింది..ఇక ఈ పోస్ట్ ఇప్పుడు చాలా వైరల్ గా మారుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు..

- Advertisement -

నెటిజన్స్ కామెంట్స్ వైరల్..

ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తూ… బికినీలో నా సంస్కారి లడ్కి ని చూడడం స్వర్గంలో ఉన్న అనుభూతి కలుగుతుంది అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. మరొకరు యానిమల్ 2 లో త్రిప్తి పాత్ర గురించి ఊహాగానాలు కూడా వ్యక్తం చేశారు..

త్రిప్తి కెరియర్..

వరుసగా సీక్వెల్ సినిమాలలో నటిస్తూ హీరోయిన్లను రీప్లేస్ చేస్తోంది.. ఆషిఖీ 3 సినిమాతో సహా పలు చిత్రాలలో అవకాశాలను అందుకుంది.. అలాగే భూల్ భూలైయా ఫ్రాంచైజీ లో పార్ట్ 3 లో కనిపించనుంది.. అంతేకాదు కరణ్ జోహార్ ధడక్ 2, గుడ్ న్యూజ్ ఫ్రాంచైజీ బాడ్ న్యూజ్ చిత్రంలో కూడా నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Triptii Dimri (@tripti_dimri)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు