Srimukhi: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు అండ్ యాక్ట్రెస్ ఉన్నారు. వీరందరూ కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోగలిగారు. కానీ యాంకరింగ్ లో అలా ఉండదు.
యాంకరింగ్ లో స్థిరపడాలంటే వారికి లక్ కలిసి రావాలని చెప్పుకోవచ్చు. చాలా తక్కువ మంది యాంకర్లుగా సెటిల్ అవుతూ ఉంటారు. అటువంటి వారిలో శ్రీముఖి కూడా ఒకరు. అతి తక్కువ సమయంలోనే యాంకరింగ్ తో ప్రతి ఒక్కరిని ఆకర్షించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఒకపక్క యాంకరింగ్ లో దూసుకుపోతూనే మరో పక్క సినిమాల్లో కూడా తన నటనను ప్రూవ్ చేసుకుంటుంది ఈ బ్యూటీ.
అంతేకాకుండా ఖాళీగా ఉన్న సమయంలో సోషల్ మీడియాకి దగ్గరలో ఉంటూ తన అందచందాలను ఆరబోస్తుంది. తాజాగా బ్లూ కలర్ కోర్ట్ అండ్ గ్రీన్ కలర్ డ్రెస్ ధరించి అందాలని ఆరబోతుంది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోస్ ను చూసిన వారంతా ఏముంది మావ.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.