Lucky Bhaskar first song lyrics: లక్కీ భాస్కర్ ఫస్ట్ సాంగ్ లిరిక్స్ రిలీజ్..భార్యను బుజ్జగించేందుకు బెస్ట్ సాంగ్..!

Lucky Bhaskar first song lyrics: యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం లక్కీ భాస్కర్. వెంకీ డైరెక్షన్ వహిస్తున్న ఈ సినిమా నుంచి శ్రీమతి గారు అంటూ తొలి పాట నేడు అనగా జూన్ 19న రిలీజ్ అయింది.

భర్త బుజ్జగించేలా ఉన్న ఈ మెలోడీస్ సాంగ్ అదిరిపోయింది. లక్కీ భాస్కర్ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ శ్రీమతి గారు పాటకు వింటేజ్ మెలోడియస్ ట్యూన్ ఇచ్చారు. తెలుగులో ఈ పాటను విశాల్, శ్వేత మోహన్ పాడారు. శ్రీమణి లిరిక్స్ అందించారు. ఇక ఈ పాట మెలోడీయస్ గా మంచి లిరిక్స్ తో ఆకట్టుకుంటుంది.

- Advertisement -

అలిగిన భార్యను మెర్పించేందుకు భర్త పాడే పాటగా ఉంది. ఈ పాటలో దుల్కర్ అండ్ మీనాక్షి కెమిస్ట్రీ అద్భుతంగా కనిపించింది. ప్రెసెంట్ ఈ లిరికల్ వీడియో సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. రిలీజ్ అయిన తక్కువ క్షణాల్లోనే మంచి వ్యూస్ ను సంపాదించుకుంటుంది ఈ ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియో.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు