Disha Patani: టైట్ అందాలతో దిశా..ఎదసొగసులతో దడపుట్టిస్తుందిగా!

Disha Patani : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో దిశా పటాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ చాలా సినిమాలే చేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లోఫర్ సినిమాలో ఈ బ్యూటీ నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది . ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటించి అందరినీ మెప్పించింది ఈ బ్యూటీ. ఈ సినిమా బంపర్ విజయాన్ని అందుకుంది.

అంతేకాదు లోఫర్ సినిమాలో దిశా పటాని చేసిన అందాల ఆరబోతకు తెలుగు ఫ్యాన్స్ అంతా కూడా ఫిదా అయిపోయారు. అయితే ఈ సినిమా తర్వాత తెలుగులో ఈ బ్యూటీ అస్సలు కనిపించలేదు. మళ్ళీ ప్రభాస్ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇవ్వబోతోంది. దిశా పటాని లోఫర్ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దూరమైనటువంటి దిశా పటాని మళ్ళీ ప్రభాస్ సినిమాలో కనిపించి మెప్పించడానికి సిద్ధంగా ఉంది. ప్రభాస్ లేటెస్ట్ గా చేస్తున్న సినిమా ప్రాజెక్ట్ కే. ఈ సినిమా టైటిల్ కల్కి 2898 AD అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే.

Disha Patani : r/bollyarm
ఈ సినిమాలో దిశా పటాని సెకండ్ హీరోయిన్ గా నటించబోతోంది. ప్రభాస్ కల్కి సినిమాపైనే దిశా పటాని తన ఆశలన్నీ పెట్టుకుంది.మరోవైపు ఈ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమాల్లో నటించి మంచి సక్సెస్ ను అందుకుంది. సల్మాన్ లాంటి సీనియర్ హీరోలు అందరితో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఎప్పటికప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ తన అభిమానులను అలరిస్తూ ఉండేది.

- Advertisement -

With Disha Patani's Black Strapless Dress, It's A Weekend Feeling Every Day

ఈ బ్యూటీ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. వరుసగా ఫోటోషూట్లు చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా దిశా పటాని బ్లాక్ కలర్ డ్రెస్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలో దిశా పటాని చాలా హాట్ గా తన యద అందాలు చూపిస్తూ ఫోటోలకు దిగింది ఈ ఫోటోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలు చూసిన తన అభిమానులు చాలా హాట్ గా ఉన్నావు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు