Shobha Shetty: కాబోయే భర్తకు ఖరీదైన గిప్ట్ ఇచ్చిన బిగ్ బ్యూటీ.. ఎన్ని లక్షలో తెలుసా ?

Shobha Shetty: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది చాలా కష్టపడి పైకి వస్తుంటే… మరి కొంత మంది… ఇండస్ట్రీలో తెలిసిన వారి అండదండలతో ఎదుగుతారు. కానీ ఇండస్ట్రీలో కష్టపడ్డ వారికి.. ఎక్కువగా వ్యాల్యూ ఇస్తారన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో… సీరియళ్లు అలాగే యూట్యూబ్లో నటించి పాపులర్ అయ్యే వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో నటి శోభాశెట్టి ఒకరు.

టాలీవుడ్ బుల్లితెర నటి శోభా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కార్తీకదీపం సీరియల్ ద్వారా నటి శోభాశెట్టికి మంచి పేరు వచ్చింది. ఈ కార్తీకదీపం సీరియల్ లో విలన్ గా చేసింది ఈ బ్యూటీ. ఈ తరుణంలోనే ఈ అమ్మడు… బిగ్ బాస్ 7 సోలో ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే.
ಭಾವಿ ಪತಿಗೆ ಕಾರ್ ಗಿಫ್ಟ್ ನೀಡಿದ 'ಅಗ್ನಿಸಾಕ್ಷಿ' ಖ್ಯಾತಿಯ ಶೋಭಾ ಶೆಟ್ಟಿ; ಬೆಲೆ ಎಷ್ಟು? | Shobha sehtty gifts a luxurious car to her fiance Yashwanth birthday - Kannada Filmibeat

నటి శోభాశెట్టి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అదే సమయంలో… ఎవరికి భయపడకుండా తనకు నచ్చింది చేసుకుంటూ ముందుకు వెళ్లేది ఈ బ్యూటీ. అలా బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులారిటీని తెచ్చుకుంది. ఇది ఇలా ఉండగా… త్వరలోనే యశ్వంత్ ను నటి శోభా శెట్టి పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

అయితే ఇప్పుడు తనకు కాబోయే భర్త యశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా… అతనికి లక్షలు విలువ చేసే కారును గిఫ్ట్ గా ఇచ్చింది ఈ నటి. బీస్ట్ ఎక్స్ యు వి 700 కారును తన కాబోయే భర్తకు గిఫ్ట్ ఇచ్చింది. మార్కెట్లో ఈ కారు ధర 15 లక్షల వరకు ఉంటుందట. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు