Shalini Pandey: తడి అందాలతో సెగలు పుట్టిస్తున్న విజయ్ బ్యూటీ..!

Shalini Pandey.. తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లలో షాలిని పాండే కూడా ఒకరు. 2017లో విడుదలైన అర్జున్ రెడ్డి సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇందులో కాస్త బొద్దుగా కనిపించి బోల్డ్ సన్నివేశాలలో నటించడంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత వరుసగా పలు సినిమాలలో నటించినా.. అలాంటి స్టార్ డం మాత్రం అందుకోలేకపోయింది. దీంతో బాలీవుడ్ వైపుగా కూడా అడుగులు వేసిన షాలిని పాండే బాలీవుడ్ లో పలు చిత్రాలలో నటిస్తూనే ఉన్నది.

హాట్ బ్యూటీ గా గుర్తింపు..

Shalini Pandey: Vijay's beauty with wet beauty..!
Shalini Pandey: Vijay’s beauty with wet beauty..!

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను, హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ కుర్రకారులకు కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది షాలిని పాండే. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ సరసన కూడా నటించింది. సోషల్ మీడియాలో నిత్యం తన సహనటీనటులకు అందం విషయంలో పోటీగా నిలుస్తూనే ఉంటుంది. సినిమాల పరంగా యావరేజ్ బ్యూటీ అయినప్పటికీ.. హద్దులు చెరిపేయడంలో మాత్రం స్టార్ హీరోయిన్ లెవల్లో ఉంటుంది. ఈ అమ్మడు ఫోటోలు షేర్ చేసిందంటే చాలు అందరి దృష్టి తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది.

తడి అందాలతో చెమటలు పట్టిస్తున్న బ్యూటీ..

తాజాగా షాలిని పాండే షేర్ చేసినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్ వద్ద సైడ్ యాంగిల్స్ నుంచి తన అందాలతో కుర్రకారును ఫిదా చేస్తోంది. తన యద అందాలను కూడా చూపిస్తూ.. చిన్న చిరునవ్వుతో ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఈ ఫోటోలకి పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలను తెలియజేసింది.

- Advertisement -

జునైద్ ఖాన్ మూవీలో అవకాశం..

సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి తనకి బ్యాక్ గ్రౌండ్ లేదని తాను ఏ సినిమా చేయాలి.. ఏ సినిమా చేయకూడదు అనే విషయం కేవలం తన వ్యక్తిగత విషయమే అని వెల్లడించింది. అమీర్ ఖాన్ కుమారుడు నటించిన మహారాజ చిత్రానికి ఆడిషన్ కి వెళ్లడం వల్లే తాను సెలెక్ట్ అయ్యాను అంటూ తెలియజేసింది. ఈ చిత్రానికి సిద్ధార్థ పీ మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్నారు. ముఖ్యంగా తను మనీష్ శర్మను కలిసే వరకు ఆడిషన్ చేస్తున్నారనే విషయం కూడా తెలియదంటూ తెలియజేసింది.

అవకాశాల కోసం ఎదురుచూపు..

ఇప్పటికీ కూడా అవకాశాల కోసం తాను ఎదురుచూస్తున్నట్లు తెలియజేసింది. అలాగే సినిమా ఫలితాలు కేవలం ప్రేక్షకుల చేతిలో మాత్రమే ఉంటుంది అంటూ తెలిపింది షాలిని పాండే. మొత్తానికి అయితే శాలిని పాండే చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతము హాట్ అందాలతో చెమటలు పట్టిస్తూ.. యువతను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మరి ఇప్పటికైనా ఈమెకు అవకాశాలు వస్తాయో లేదో తెలియాల్సి ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Shalini Pandey (@shalzp)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు