Janhvi Kapoor : హాట్‌ అందాలతో జాన్వీ కపూర్ రచ్చ… బాబోయ్ అరుపులే!

Jahnavi Kapoor: జాన్వి కపూర్ ఈ బ్యూటీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. శ్రీదేవి వారసురాలిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును తెచ్చుకుంది. అతి చిన్న వయసులోనే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ధడక్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత హిందీలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ జాన్వీకి బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో ఈ బ్యూటీ లేడీ ఓరియంటల్ చిత్రాలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది.

ఇక తన తల్లి శ్రీదేవి బాటలోనే జాన్వి కపూర్ కూడా తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం జాన్వి తెలుగులో సినిమాలు చేస్తోంది. ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా పూర్తి కాకముందే జాన్వికి తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఆ సినిమా అనంతరం రామ్ చరణ్ చేయబోయే సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది.

ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు జాన్వీ సోషల్ మీడియాలో ఎప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. జాన్వికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. జాన్వి కపూర్ పోస్ట్ చేసే ఫోటోలకు కోట్లాది సంఖ్యలో అభిమానులు లైక్స్ కొడతారు. నిత్యం ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఏదో ఒక ఫోటో పోస్ట్ చేస్తూ కుర్రాళ్ళ మతులు పోగొడుతూ ఉంటుంది. ప్రస్తుతం జాన్వి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా….అవి వైరల్ గా మారాయి.

- Advertisement -

Image

ఈ ఫోటోలో జాన్వి కపూర్ బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి చాలా హాట్ గా ఫోటోలు దిగింది. ఈ ఫోటోల్లో తన యద, నడుము అందాలు చూపిస్తూ హీట్ పెంచుతోంది. ప్రస్తుతం జాన్వి ఫోటోలు చూసిన తన అభిమానులు ఇంత హాట్ గా ఉన్నావేంటి అని పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు