Manushi Chhiller : తడి అందాలతో కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తున్న వరుణ్ బ్యూటీ..

Manushi Chhiller : ఇటీవల సినిమా హీరోయిన్లు సినిమాల కన్నా కూడా సోషల్ మీడియాలో అందాల జాతర చేస్తున్నారు.. అందాల ఆరాబోతకు హద్దులు చేరిపేస్తున్నారు.. రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ హాట్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.. ఒక్క హీరోయిన్ అని కాదు అందరు హీరోయిన్లు అలాగే అందాలను ఆరబోస్తున్నారు.. తాజాగా కుర్ర హీరోయిన్ మానుషి చిల్లర్ అందాల అందాల సునామీ సృష్టించింది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు హాట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా మైండ్ బ్లాక్ చేసే వీడియోను షేర్ చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

మానుషి గురించి అందరికీ తెలుసు.. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.. ఆ సినిమా మంచి టాక్ ను అందుకుంది.. దాంతో అమ్మడు నటనకు మంచి మార్కులు పడ్డాయి.. ఇక ఆ తర్వాత రెండు మూడు సినిమాలను అనౌన్స్ చేసింది. ఒకవైపు సినిమాలను లైన్లో పెడుతూనే, మరోవైపు కుర్రాళ్లకు చెమటలు పట్టించే హాట్ ఫోటోలను నెట్టింట షేర్ చేస్తుంది.. ఆ ఫోటోలు ఎంతగా వైరల్ అవుతున్నాయో చెప్పనక్కర్లేదు.. తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది..

manushi chhillar boyfriend photos viral in social media
manushi chhillar boyfriend photos viral in social media

ఆ వీడియోలో నీళ్లల్లోంచి లేస్తూ పాప కనిపిస్తుంది.. బికినిలో తడి అందాలతో కుర్రాళ్లను రెచ్చగొట్టేలా ఉందని వీడియోను చూస్తే తెలుస్తుంది.. అంతేకాదు ఇప్పటివరకు మానుషి సింగిల్ అని అందరు అనుకున్నారు కానీ ఆ స్విమ్మింగ్ పూల్ లో ఆమెతో పాటు ఓ అబ్బాయి కూడా కనిపిస్తాడు.. ఆ వీడియో వైరల్ అవ్వడంతో అతను ఎవరా అనేది ఫ్యాన్స్ తెగ వెతికేస్తున్నారు.. మొత్తానికి ఈమె కూడా ఖాళీగా లేదని తెలుస్తుంది.. అతను నిజంగానే ఆమె బాయ్ ఫ్రెండ్ నా లేక కాబోయే భర్తనా? అనే విషయం పై క్లారిటీ రావాలంటే ఆమె నోరు విప్పాల్సిందే.. ఆ వీడియోను మీరు ఒక లుక్ వేసుకోండి..

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు