Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పేరు తెలియని వాళ్లు అస్సలు ఉండరు.. స్టార్ హీరో ఇమేజ్ ను కాంట్రవర్సీలతో అందుకున్నాడు.. సినీ హీరో, హీరోయిన్ల జాతకాలను చెబుతూ ట్రెండ్ అయ్యాడు.. ఇప్పటివరకు ఆయనతో చాలా మంది స్టార్ హీరోయిన్లు పూజలు చేయించుకున్నారు.. టాలీవుడ్ మాత్రమే కాదు వేరే భాషల్లో హీరోయిన్లు కూడా ఆయనతో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అందుకు సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.. ఇప్పుడు మరో హీరోయిన్ తో ఆ పని చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
సమంత, నాగ చైతన్య విడాకుల విషయంలో వేణు స్వామి చెప్పినట్టే జరిగింది. అలాగే కొంతమంది అనారోగ్యం పాలు అవుతారని, మరికొంతమంది మరణిస్తారని చెప్పారు. దాంతో ఆయనకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. అప్పటి నుంచి చాలా మంది హీరోయిన్లు పూజలు చేయించుకుంటున్నారు.. అందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా చేయించుకున్న సంగతి తెలిసిందే… ఇప్పుడు మరో హీరోయిన్ ఆ ఖాతాలో చేరింది.. కన్నడ బ్యూటీ నిశ్విక నాయుడు వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకుంది.. ఆమె ఎవరో కాదు కన్నడ హీరోయిన్ రీసెంట్ డేస్ లో చాలా ఫెమస్ అయ్యింది ఆ చిన్నది. ఆమె ప్రభుదేవాతో డాన్స్ చేసి పేరు తెచ్చుకున్న కన్నడ యంగ్ హీరోయిన్ నిశ్విక నాయుడు..
కరటక దమనక అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. ఆ సినిమాతో అమ్మడుకు మంచి మార్కులు పడ్డాయి… ఇక తెలుగులో కూడా పాగా వేసేందుకు ప్రయత్నాలు కొనగుతున్నాయి.. ఈమె రీసెంట్ గా ప్రభుదేవాతో డాన్స్ చేసి పేరు తెచ్చుకుంది.. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావలేదనో.. లేక ఇంకేదో తెలియదు కానీ ఈ అమ్మడు వేణు స్వామి తో కలిసి చేసిన పూజ వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. హీరోయిన్ తో పూజలు చెయ్యడం చర్చనీయాంశంగా మారింది.. ఈ వీడియోను చూసిన నెటిజన్లు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికి ఆ పూజలు వదలవా.. పూజలు చేస్తున్నావా? పడుకోబెడుతున్నావా ? అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.. ఆ వీడియోను మీరు ఒకసారి చూసేయ్యండి..
View this post on Instagram