Anasuya : ఒకప్పుడు బుల్లితెర స్టార్ యాంకర్ గా మంచి క్రేజ్ ను తెచ్చుకున్న బ్యూటీ అనసూయ.. ఒకవైపు యాంకర్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ వస్తుంది.. ఈ మధ్య సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తుండటంతో యాంకరింగ్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.. అయితే సోషల్ మీడియాలో క్రేజ్ ను పెంచుకోవడం కోసం అనసూయ హాట్ అందాలతో ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. ఇక మొన్న ఓ షోలో సందడి చేసింది.. ఆ షోలో ఆమె వేసుకున్న కోటును తీసేసింది. అది ఎంత గా ట్రోల్ కు గురైందో చూసాము. అయితే ఈ ఇష్యు పై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తుంది..
అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.. లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ వస్తుంది.. ఆ ఫోటోలలో అమ్మడు చాలా హాట్ గా కనిపిస్తుంది.. దాంతో నెటిజన్స్ కామెంట్స్ చేస్తుంటారు.. వాటికి అనసూయ స్పందించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంటుంది.. ఇదే కాదు ఏదొక విషయం పై రెస్పాండ్ అవుతూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది.. తాజాగా ఈ అమ్మడు ఓ షోకు వెళ్లింది.. ఆ షోలో అనూ చేసిన అల్లరి అంతా, ఇంతా కాదు.. ఆ షో ప్రోమో వీడియో ఇప్పటికి నెట్టింట చక్కర్లు కొడుతుంది..
ఈ వీడియోలో అనసూయ జాకెట్ విప్పేసింది. దాంతో అందరూ షాక్ అయ్యారు. అసలే హాట్ బ్యూటీ ఇలా జాకెట్ తీసేసి మరింత హాట్ గా కనిపించింది. శేఖర్ మాస్టర్ కూడా తన జాకెట్ ను తీసేశారు.. ఆ వీడియో పై కామెంట్స్ వస్తున్నాయి.. ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. నాన్ సెన్స్.. ఏమన్నా అంటే అనసూయ విక్టిమ్ కార్డు ప్లే చేస్తుంది అని పోస్ట్ రాసుకొచ్చాడు. దీని పై ఆమె స్పందిస్తూ.. మీరు పెట్టిన ఎమోజిలు, మీ మైండ్ సెట్ చూస్తుంటే.. ఎందుకో మీరు ఇంతా రోగంతో బాధపడుతున్నారో అనిపిస్తోంది’ అని రాసుకొచ్చింది.. ఇప్పుడు మరోసారి ఈ టాపిక్ హైలెట్ అవుతుంది..
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు అనసూయకు పడదన్న విషయం తెలిసిందే.. గతంలో చాలా విషయాల్లో చాలా సార్లు గొడవలు జరిగాయి… తాజాగా అనసూయ షర్ట్ విప్పడం పై ఓ ఫ్యాన్ స్పందించినట్లు తెలుస్తుంది.. అతను ఛీ.. ఛీ..ఏంటి అనసూయ అవకాశాల కోసం ఇంత బరితెగిస్తుందా అని కామెంట్ చేశాడు.. ఆ కామెంట్ పై అనసూయ ఇంకా స్పందించలేదు. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి… ఇక అనసూయ సినిమాల విషయానికొస్తే .. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా డిసెంబర్ 6 న విడుదల కాబోతుంది..