Sree Mukhi: రెడ్ డ్రెస్ లో హద్దులు చెరిపిన శ్రీముఖి

Sree Mukhi: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో పటాస్ షోతో యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించి మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి శ్రీముఖి గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ బ్యూటీ బొద్దుగా చాలా అందంగా ఉంటుంది. అలాగే తెలుగు అమ్మాయి. తన అద్భుతమైన యాంకరింగ్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ బ్యూటీ వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతోంది. యాంకర్ గా మాత్రమే కాకుండా సినిమాల్లోనూ అవకాశాలను అందుకుంటుంది.

ఈ బ్యూటీకి ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. తన యూట్యూబ్ ఛానల్ లో చాలామంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఇక శ్రీముఖికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఓవైపు యాంకర్ గా, మరోవైపు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉండే శ్రీముఖి సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో నిత్యం వరుస ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

శ్రీముఖి పోస్ట్ చేసే ఫోటోలకు భారీగానే లైక్స్ వస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే శ్రీముఖి తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో శ్రీముఖి చాలా సాంప్రదాయంగా రెడ్ కలర్ డ్రెస్ ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలో శ్రీముఖి చాలా అందంగా, కుందనపు బొమ్మలా కనిపించి తన అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం శ్రీముఖి పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు