Hariteja: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన యాంకర్ హరితేజ.. చూస్తే షాకే..!

Hariteja.. తెలుగు బుల్లితెరపై యాంకర్ గా పేరుపొందిన హరితేజ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. బుల్లితెర పై ప్రసారమయ్యే షోలలో హరితేజ యాంకర్ గా వ్యవహరిస్తోందంటే చాలు తప్పకుండా ఆ షో మంచి టిఆర్పి రేటింగ్ను సొంతం చేసుకుంటుంది అనే భావన ఆడియన్స్ లో కలుగుతుంది.. హీరోయిన్లను మించిన అందంతో.. నటనతో.. అద్భుతమైన వాక్చాతుర్యంతో b ఎంతోమందిని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఆ పాపులారిటీతోనే ప్రముఖ బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 లో పాల్గొన్న ఈమె 16 మందిలో ఒకరిగా నిలిచి… టైటిల్ని గెలవలేకపోయినా మూడవ స్థానంలో నిలిచింది. ఒక్క బుల్లితెర షోలు బిగ్ బాస్ వంటి రియాల్టీ షోలే కాదు సినిమాలలో కూడా సందడి చేస్తూ ఉంటుంది హరితేజ ఇదిలా ఉండగా గతంలో హరితేజను చూసినవారు… ఇప్పుడు హరితేజను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ఆమె లుక్ లో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది.. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

Hariteja: Anchor Hariteja who has changed beyond recognition.. Shocking to see..!
Hariteja: Anchor Hariteja who has changed beyond recognition.. Shocking to see..!

హరితేజ కెరియర్..

హరితేజ కెరియర్ ను మార్చేసిన సీరియల్ మనసు మమత సీరియల్ అని చెప్పవచ్చు.. ఈ సీరియల్ లో ఈమె నటన ఎంతోమందిని ఆకట్టుకుంది. దీంతో ఒక్కసారిగా ఈ అమ్మడు క్రేజ్ పెరిగిపోవడంతో సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత ఎన్నో సీరియల్స్ లో.. భిన్నమైన పాత్రలలో నటించి మరింత పాపులారిటీ సంపాదించుకుంది.. ముఖ్యంగా బిగ్ బాస్ -4 లో అతిథిగా ఎంట్రీ ఇచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే మొదట 2007లో ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాలో చిన్న పాత్రలో నటించింది.

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన యాంకరమ్మ..

ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ.. చివరిగా ఈ ఏడాది విడుదలైన అల్లరి నరేష్ సినిమా ఆ ఒక్కటి అడక్కు చిత్రంలో కూడా నటించినట్లు తెలుస్తోంది. హరితేజ వృత్తిరీత్యా కూచిపూడి నాట్యంలో మంచి ప్రావీణ్యత కలిగి ఉన్నది. తాజాగా హరితేజ షేర్ చేసిన ఫోటోలలో గోల్డెన్ హవర్స్ ఇన్ మై హావర్స్ .. అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.. అయితే ఈ ఫోటోలలో చాలా సింపుల్ గా కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.. గతంలో కాస్త బొద్దుగా ఉన్నటువంటి ఈ ముద్దుగుమ్మ ..ఇప్పుడు చాలా స్లిమ్ గా, స్మార్ట్ గా మారిందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు ఈ ఫోటోలను చూసి హరితేజ సింప్లీ సూపర్ అంటూ అభిమానులు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే హరితేజ ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా ఏర్పాటు చేసి అందులో తనకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది.. ఏది ఏమైనా గతంలో ఇండస్ట్రీ గురించి తెలియక బొద్దుగా ఉన్న ఈమె.. ఆ తర్వాత అన్ని మెలకువలు తెలుసుకొని ఇప్పుడు మరింత అందంగా మారిపోయిందని చెప్పవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Hari Teja (@actress_hariteja)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు