Prabudeva : ప్రభుదేవాకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా ? .. స్టార్ హీరో మెటీరియల్ మామా..

Prabudeva : ప్రభుదేవా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. కొరియోగ్రాఫర్ గా కేరీర్ ను మొదలు పెట్టి ఎన్నో హిట్ సినిమాల్లోని పాటలకు అద్భుతమైన డ్యాన్స్ స్టెప్పులను క్రియేట్ చేశారు.. ఆయన కంపోజ్ చేసిన కొన్ని ప్రత్యేకమైన స్టెప్పులు ఇప్పటికి ట్రెండింగ్ లో ఉన్నాయి.. ఈయన హీరోగా ఎన్నో సినిమాల్లో నటించాడు.. ప్రస్తుతం హీరోగా ఓ సినిమా చెయ్యబోతున్నాడు.. ఆ షూటింగ్ కోసం తన కొడుకుతో వెళ్లాడు… వారిద్దరు కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఆ ఫోటోను చూసిన ఎవరైనా ప్రభుదేవాకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.. మరికొందరు ఫ్యాన్స్ తన కొడుకు హీరో మెటీరియల్ అని త్వరలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.. ఎంత బాగున్నాడో మీరు ఓ లుక్ వెయ్యండి.. ఇక పోతే ప్రభుదేవా ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. తన రెండో భార్యతో గుడికి వెళ్లిన ఫోటోలు ఆ మధ్య చాలా వైరల్ అయ్యాయి..

prabhudeva son photo viral in social media
prabhudeva son photo viral in social media

గత కొంతకాలంగా స్క్రీన్ మీద కనిపించలేదు.. కేవలం కొరియోగ్రాఫర్ గా మాత్రమే చేస్తున్నాడు.. తాజాగా ఇన్నాళ్లకు ఆయన హీరోగా ఓ సినిమా చెయ్యబోతున్నాడు.. ప్ర‌స్తుతం ‘పేట రాప్‌’, ‘ది గోట్‌’ వంటి చిత్రాల్లో నటిస్తున్న ఆయ‌న‌ తాజాగా ‘సింగానల్లూరు సిగ్నల్‌’ అనే మ‌రో చిత్రంలో హీరోగా నటిస్తున్నారు.. జేఎం రాజా దర్శకత్వం వహించే ఈ చిత్రంలో మలయాళ నటుడు సైన్‌ టామ్‌ చాకో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో శ్రీమాన్‌, భవ్యత్రిక, అయాజ్‌ ఖాన్‌, నిఖిల్‌ థామస్‌ కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా ఏనుంచి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.. ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు