Pragya Jaiswal: పింక్ బికినీలో సముద్రం మధ్య ప్రగ్యా.. అందాలతో మత్తెక్కిస్తోందిగా..!

Pragya Jaiswal: మెగా వారసుడు ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన కంచె సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు దక్కించుకున్న ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. తన అందాలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేసే ఈ ముద్దుగుమ్మ.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస బికినీ ఫోటోషూట్లతో రెచ్చిపోతూ ఉంటుంది. కంచె సినిమా తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించిన సినిమా అఖండలో కనిపించింది. ఈ సినిమా ద్వారా మరింత పాపులారిటీ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ .. ఫలితంగా ఈ సినిమా తర్వాత భారీగా అవకాశాలు వస్తాయని అనుకున్నారు.. కానీ ఏమైందో తెలియదు కానీ సినిమా ఆఫర్లు మాత్రం ఈమెను పెద్దగా వరించలేదని చెప్పాలి.. దీంతో సోషల్ మీడియాకే పరిమితమైంది ఈ ముద్దుగుమ్మ.

Pragya Jaiswal: Pragya in a pink bikini in the middle of the sea.. intoxicating with her beauty..!
Pragya Jaiswal: Pragya in a pink bikini in the middle of the sea.. intoxicating with her beauty..!

సెలబ్రిటీలకు ఆదాయ వనరుగా మారిన ఇన్ స్టా గ్రామ్..

ఇంస్టాగ్రామ్ ప్రస్తుతం సెలబ్రిటీలకు ఆదాయ వనరుగా మారిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే హాట్ షో చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడ్డారు. ఇక అందులో భాగంగానే స్టార్ హీరోయిన్ లందరూ గ్లామర్ షో చేస్తూ భారీగా సంపాదిస్తున్నారని చెప్పవచ్చు.. ఇప్పుడు ఈ జాబితాలోకి ప్రగ్యా కూడా చేరిపోయింది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటే తన గ్లామర్ ఫోటోషూట్లతో పాటు బికినీ ఫోటోలు కూడా షేర్ చేసే ఈమె.. తాజాగా బికినీ అందాలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పవచ్చు..

పింకీ బికినీలో చెమటలు పట్టిస్తున్న ప్రగ్యా జైస్వాల్..

తాజాగా టూ పీస్ పింక్ బికినీలో కనిపించిన ప్రగ్యా జైస్వాల్ .. సన్ గ్లాసెస్ ధరించి హాట్ అందాలతో ఊపిరాడకుండా చేస్తోంది.. సముద్రం మధ్యలో హాట్ అందాలతో చెమటలు పట్టిస్తోంది..ఇక ఈమె బికినీలో కనిపించిన తీరు.. పెట్టిన ఫోజులకు కుర్రాళ్ళ మతి పోయినట్టు అయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -

ప్రగ్యా జైస్వాల్ కెరియర్..

ఇక ప్రగ్యా జైస్వాల్ విషయానికి వస్తే.. ఈమె మోడల్ గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మధ్యప్రదేశ్లోని జబల్ పూర్ లో జన్మించిన ప్రగ్యా జైస్వాల్ పూణేలోని సింబయాసిస్ లా స్కూల్లో చదివింది. అంతేకాదు సింబయాసిస్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న రోజుల్లో వివిధ రకాల అందాల పోటీల్లో కూడా పాల్గొని.. విజయవంతమైన మోడల్ గా ఎదిగింది.. కళ, సాంస్కృతిక రంగంలో ఈమె సాధించిన విజయానికి గానూ.. 2014 జనవరి 22న సింబయాసిస్ సాంస్కృతిక్ పురస్కారం అందుకుంది. అంతేకాదు ఫెమినా మిస్ ఇండియా 2018 పోటీలలో పాల్గొన్న ఈమె మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ డాన్సింగ్ క్వీన్, మిస్ ఫ్రెండ్ ఆఫ్ ఎర్త్ టైటిల్స్ ను గెలుచుకుంది. అంతేకాదు డవ్, డాబర్ వాటిక , మిలీనియం హైపర్ మార్కెట్ ఫర్ దుబాయ్, రిలయన్స్ డిజిటల్, ఎఫ్బిబి వంటి ఎన్నో పాపులర్ బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా వ్యవహరించింది.

సినిమా జీవితం..

ఇక సినీ కెరియర్ విషయానికి వస్తే.. 2014లో తమిళ – తెలుగు ద్వి భాషా చిత్రమైన డేగ సినిమాలో అవకాశం లభించింది. ఆ తర్వాత టిట్టూ ఎంబీఏ అనే హిందీ చిత్రంలో కూడా నటించింది. ఇక 2015లో మిర్చి లాంటి కుర్రాడు అనే సినిమాతో తెలుగు పరిచయమైన ఈమె కంచే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.

 

Instagram पर यह पोस्ट देखें

 

Pragya Jaiswal (@jaiswalpragya) द्वारा साझा की गई पोस्ट

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు