Kalki: ఆస్కార్ బరిలో కల్కి… రాజమౌళి సెంటిమెంట్ ఫాలో అవుతున్న నాగి

Kalki: ప్రస్తుతం తెలుగు సినిమా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తెలుగు ప్రేక్షకులు కు మాత్రమే పరిమితమైన తెలుగు సినిమా గురించి నేడు ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. తెలుగు సినిమా ఈ స్థాయికి వెళ్లడానికి ఎస్ఎస్ రాజమౌళి కీలకపాత్రను పోషించారు. ఎస్ ఎస్ రాజమౌళి తలకెక్కించిన బాహుబలి సినిమా తర్వాత నుంచి చాలామంది తెలుగు సినిమా వైపు చూడటం మొదలుపెట్టారు. ఆ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్, పుష్ప సినిమాలు తెలుగు సినిమాని మరింత ముందుకు తీసుకెళ్లాయి.

ట్రిపుల్ ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాకి ఆస్కార్ కూడా వచ్చేలా చేసింది. ఇకపోతే రాజమౌళి చేసిన వర్క్ కి ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అంతా ఫిదా అయిపోయారు. ప్రపంచంలోనే లార్జెస్ట్ స్క్రీన్ అయిన చైనీస్ థియేటర్లో ఈ సినిమాను ప్రదర్శించారు. అక్కడ రాజమౌళి కూడా ఈ ప్రదర్శనలో పాల్గొని అక్కడి ఆడియన్స్ తో ముచ్చటించారు. వాస్తవానికి ఆస్కార్ వరకు ప్రయాణం అక్కడి నుంచే మొదలైంది అని చెప్పొచ్చు.

Kalki in the Oscar ring... Rajamouli's sentiment is followed by Nagi

- Advertisement -

ఇక ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా కలిగే సినిమా టాపిక్ నడుస్తోంది. బాక్స్ ఆఫీస్ వద్ద కల్కి సినిమా కాస్ట్ లో వర్షం కురిపిస్తుంది. మైథిలాజికల్ సైన్స్ ఫిక్షన్ జోనర్ వచ్చిన ఈ సినిమా అద్భుతమైన ఘన విజయాన్ని సాధించి తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి చూపించింది. ఇకపోతే ఈ సినిమాని చైనీస్ థియేటర్లో జులై 13న ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద థియేటర్ గా పేరు సాధించిన ఈ థియేటర్ నుంచి నాగ్ అశ్విన్ సినిమాను మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు