Kareena Kapoor.. గ్లామర్ ఛామ్ కరీనా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. 43 ఏళ్ళ వయసులో కూడా తన అందాలతో యువతకు చెమటలు పట్టిస్తూ ఉంటుంది. టోన్డ్ బాడీ లుక్కులో ఎప్పటికప్పుడు సంథింగ్ స్పెషల్ గా ఫోకస్ అవుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. ముఖ్యంగా నవతరం హీరోయిన్లకు పోటీగా నిలుస్తూ… తన అందచందాలతో యువతకు చుక్కలు చూపిస్తోంది.. జిమ్ , యోగ వంటి ఫిట్నెస్ చర్యలతో ఫిగర్ ని మెయింటైన్ చేస్తూ 43 లో కూడా దగదగలాడిపోతూ అందరిని ఆకట్టుకుంటుంది.. ఈమె అందం ముందు.. బాడీ ఫిట్నెస్ ముందు యంగ్ హీరోయిన్స్ సైతం తగ్గాల్సిందే..
గ్లామర్ ట్రీట్ తో అందాల దాడి..
ఒకవైపు సినిమాలలో బిజీగా ఉంటూనే మరొకవైపు సోషల్ మీడియాలో కూడా గ్లామర్ వలకబోస్తూ అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది .. ఈ క్రమంలోనే తాజాగా ఈమె షేర్ చేసిన మరో మిర్రర్ బ్యూటీ ఫోటో ఇన్‌స్టా లో షేర్ చేసింది. బీచ్ ముందు రిసార్ట్ నే ఈమె హైలెట్ చేస్తూ ఒక రేంజ్ లో అందాల దాడి చేసింది.. బికినీని లైట్‌గా కవర్ చేస్తూ.. ఒంటిపై షర్ట్ ధరించి టాప్ కవర్ చేసిన ఈమె.. ప్యాంటు లేకుండానే అందాలతో చెమటలు పట్టిస్తోంది.. ముఖ్యంగా ఈమె అందాల సోయగాలకు ఎటువంటి వారైనా ఫిదా అవ్వాల్సిందే.. ముఖ్యంగా బాటమ్ కనిపించకుండా కాస్త బ్లర్ చేసిన ఫోటోలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది.. కరీనా ఘాటు ఫోజుకి కుర్రాళ్లంతా కూడా ఫిదా అవుతున్నారు.. ఫోటోని ఇన్‌స్టా మార్కెట్లోకి వదిలిన ఈమె ఇప్పటికీ అవి సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం.. దట్ ఈస్ కరీనా అంటూ తన అందచందాలతో సెగలు పుట్టిస్తూ మరోసారి ప్రూవ్ చేసుకుంది ఈ బాలీవుడ్ బ్యూటీ.
వరుస సినిమాలతో బిజీ..
ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే.. బాలీవుడ్ కి ఎంతమంది హీరోయిన్లు వచ్చిన ఈమె తరువాతే ఎవరైనా ఇటీవలే ది క్రూ అనే సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈమె ఈ సినిమా మంచి లాభాలు తేవడంతో అదే కాంబినేషన్లోనే మరో సినిమాకి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.. ఇప్పుడు అదే కాంబినేషన్ లో సింగం ఎగైన్ అనే సినిమాలో కూడా కరీనా కీలక పాత్ర పోషిస్తోంది. కాఫ్ స్టోరీలో కరీనా మార్కు పడుతుందని అంచనాలు కూడా ఉన్నాయి. ఇక వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే తన గ్లామర్ తో యువతకు చెమటలు పట్టిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. మరొకసారి తనను తాను ప్రూవ్ చేసుకుంటోందని చెప్పవచ్చు.. కరీనా సోదరి కత్రినా కైఫ్ కూడా వరుస సినిమాలలో నటిస్తూ అటు సౌత్ ఆడియన్స్ ను ఇటు నార్త్ ఆడియన్స్ ని కూడా బాగా ఆకట్టుకుంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఏది ఏమైనా కరీనా షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
View this post on Instagram