Star Hero wifes : బిజినెస్ లు చేస్తూ భర్తల కంటే ఎక్కువ సంపాదిస్తున్న స్టార్ హీరోల భార్యలు ?

Star Heros wifes : టాలీవుడ్ లో స్టార్ హీరోలు సినిమాలకు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.. ఒక్క సినిమా ప్లాప్ అయిన కూడా రెమ్యూనరేషన్ మాత్రం తగ్గించట్లేదు.. అయితే వీరు కేవలం ఐదేళ్లకో, లేదా మూడేళ్లకో 200 కోట్లు వరకు సంపాదిస్తే వాళ్ల భార్యలు మాత్రం వాళ్లకన్నా ఎక్కువగా సంపాదిస్తున్నారు.. ఇప్పుడు ఏ హీరో భార్యలు ఎంత సంపాదిస్తున్నారో ఓ లుక్ వేద్దాం పదండీ..

నాని – అంజన :

Wives of star heroes earning more than their husbands by doing business?
Wives of star heroes earning more than their husbands by doing business?

న్యాచురల్ స్టార్ నాని భార్య పేరు అంజన.. వీరిద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నారు.. ఇప్పటివరకు ఎటువంటి కాంట్రవర్సీలు లేకుండా దాంపత్య జీవితాన్ని సాఫిగా సాగిస్తున్నారు. అంతేకాదండోయ్.. ఈమె నాని కన్నా ఎక్కువగా బాగానే సంపాదిస్తున్నారు.. క్యాస్టుమ్ డిజైనర్ గా బాగానే సంపాదిస్తున్నారు.. మంచి క్రేజ్ ను కూడా అందుకున్నారు…

రామ్ చరణ్ – ఉపాసన :

Wives of star heroes earning more than their husbands by doing business?
Wives of star heroes earning more than their husbands by doing business?

మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి అందరికీ తెలుసు. అపోలో హాస్పిటల్ ఛైర్పర్సన్.. ఈమె సంపాదన మెగా హీరోల కన్నా ఎక్కువగానే ఉంటుందని అంచనా.. ప్రస్తుతం క్లింకారను చూసుకుంటూ బిజినెసవపై ఫోకస్ పెట్టింది..

- Advertisement -

అల్లు అర్జున్ – స్నేహారెడ్డి:

Wives of star heroes earning more than their husbands by doing business?
Wives of star heroes earning more than their husbands by doing business?

ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఆయన భార్య స్నేహా రెడ్డికి స్టార్ హీరోయిన్ కన్న ఎక్కువగానే పాపులారిటిని సంపాదించుకుంది.. ఈమె తండ్రీ వ్యాపారాలను చూసుకోవడం మాత్రమే కాదు మ్యాగజైన్ లకు ఎడిటర్ గా కూడా పని చేస్తుంది.. ఆమె సంపాదన భర్త కన్నా ఎక్కువగానే ఉంటుంది..

మహేష్ బాబు – నమ్రత :

Wives of star heroes earning more than their husbands by doing business?
Wives of star heroes earning more than their husbands by doing business?

తెలుగు సూప్ స్టార్ మహేష్ బాబు గురించి అందరికీ తెలుసు.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ భార్య- నమ్రత కూడా తన తండ్రి ద్వారా వచ్చిన బిజినెస్ లు చూస్తూ ఎవరు ఊహించని రీతిలో సంపాదిస్తున్నారని తెలుస్తుంది.. అలాగే మహేష్ బాబుకు మేనేజర్ గా కూడా పనిచేస్తుంది..

ఇలా చెప్పుకుంటే చాలా మంది స్టార్ హీరోల భార్యలు ఉన్నారు.. అల్లరి నరేష్ భార్య కూడా బాగానే సంపాదిస్తుంది.. అలాగే రాజీవ్ కనకాల భార్య సుమ కూడా బాగానే సంపాదిస్తుంది.. రాహుల్ రవీంద్రన్ భార్య కూడా బాగానే సంపాదిస్తుంది.. రానా భార్య మిషికా బజాజ్, నితిన్ వాళ్ల భార్య కూడా బాగానే సంపాదిస్తుందని తెలుస్తుంది.. వీళ్లంతా భర్తల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్నారు.. కానీ సొంతంగా క్రేజ్ ను సంపాదించలేదు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు