Inaya Sultana : బిగ్ బాస్ బ్యూటీ జీవితంలో చేదు జ్ఞాపకాలు.. ఆ టార్చర్ వల్లే మొగుడిని వదిలేసిందా?

Inaya Sultana : బిగ్ బాస్ హాట్ బ్యూటీ ఇనయా సుల్తానా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూలు అమ్మడుకి బాగా పాపులాటిరిని అందించాయి.. అదే క్రేజ్ తో బిగ్ బాస్ తెలుగు షోలో ఛాన్స్ కొట్టేసింది.. అక్కడ తన అమాయకత్వంతో పాటు అందచందాలతో అందరిని ఆకట్టుకుంది.. ఆ తర్వాత బయటకు వచ్చిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది.. హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారకు మతి పోగొడుతుంది.. అయితే ఈ అమ్మడు జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

తెలుగు బిగ్ బాస్ 6లో యంగ్ బ్యూటీ ఇనయ సుల్తానా సందడి చేసింది.. హౌస్ లో ఎప్పుడూ దైర్యం కోల్పోకుండా తన స్టైల్లో ఆడి మెప్పించింది.. అదే సమయంలో గ్లామర్ తో కూడా అలరించింది.. సోషల్ మీడియా ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అయితే ఆమె జీవితంలో ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాల గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.. అదేంటంటే.. ఆమెకు గతంలో పెళ్ళైన విషయాన్ని షేర్ చేసింది.. అయితే భర్త పెట్టే టార్చర్ భరించలేక అతనితో విడాకులు తీసుకుందని చెప్పింది.. ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది.. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..

Sensational facts about Inaya Sultana's first husband
Sensational facts about Inaya Sultana’s first husband

ఇక తాజాగా తన కొత్త బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది.. అతని గురించి నెటిజన్లు వెతికే క్రమంలో తనకు పెళ్ళైన విషయం మరోసారి బయటకు వచ్చింది.. మరి తన బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకుంటుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.. ఏది ఏమైనా కొత్త బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. సినిమాల విషయానికొస్తే.. ఏవో రెండు సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తుంది.. ఇక సోషల్ మీడియాలో అమ్మడు ఏ రేంజులో అందాలను ఆరబోస్తుందో తెలుసు.. హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు