Anchor Sravanthi: లుంగీ కట్టి గ్లామర్ షో చేస్తున్న యాంకరమ్మ.. అందాలకు కుర్రాళ్ళు ఫిదా..!

Anchor Sravanthi.. సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది అమ్మాయిలు తమలోని టాలెంట్ ను నిరూపించుకొని.. సెలబ్రిటీలుగా మారిపోయిన తర్వాత నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక యూట్యూబ్ ఛానల్ లో యాంకర్ గా కెరియర్ ప్రారంభించి ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న స్రవంతి చొక్కారపు గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు.. రాయలసీమ యాసతో చాలామంది అభిమానులను దక్కించుకున్న ఈమె తన అందచందాలతో చురుకైన మాట తీరుతో బాగా ఫేమస్ అయిపోయింది.. ఆ తర్వాత ప్రముఖ ఛానల్లో యాంకర్ గా అవకాశం లభించడంతో ఇక వెనుతిరిగి చూసుకోలేదు.

Anchor Sravanthi: Anchoramma is doing a glamor show in lungi katti.
Anchor Sravanthi: Anchoramma is doing a glamor show in lungi katti.

తన యాంకరింగ్ తో అల్లు అర్జున్ నే ఫిదా చేసిన స్రవంతి..

యాంకర్ గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఈమె ఆ పాపులారిటీతోనే సినిమా ఆర్టిస్టులను ఇంటర్వ్యూ చేసే స్థాయికి ఎదిగింది.. అంతేకాదు ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మను కూడా ఇంటర్వ్యూ చేసి ఓవర్ నైట్ లోనే సెలబ్రిటీ అయిపోయిన ఈమె.. ఆ తర్వాత పుష్ప విడుదల సమయంలో చిత్ర బృందంతో చేసిన ఇంటర్వ్యూ ఈమె కెరియర్ ను ఒక్కసారిగా మలుపు తిప్పిందని చెప్పాలి. ముఖ్యంగా అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ లను ఈమె ఇంటర్వ్యూ చేసే సమయంలో..ఈమె మాట్లాడిన రాయలసీమ యాసకు వారు ఫిదా అయిపోయారు.. రాయలసీమ నేపథ్యంలో సినిమాలు తీస్తే ఖచ్చితంగా స్రవంతి రిఫరెన్స్ తీసుకుంటామని చెప్పడంతో ఆమె లైఫ్ లైన్ లోకి వచ్చేసింది.

గ్లామర్ తో అందాల వడ్డింపు..

అలా ఒకవైపు పలు షో లకు యాంకరింగ్ చేస్తూ.. ఎక్కువగా ప్రీ రిలీజ్ ఈవెంట్లు , ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్న ఈమె బిగ్ బాస్ లో కూడా అడుగుపెట్టి తన గ్లామర్ షో తో మరింత రెచ్చిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే పనిలో పడ్డ స్రవంతి.. గ్లామర్ డోస్ పెంచుతూ రచ్చ రచ్చ చేస్తుంది.. ఈమె హాట్ ఫోజులకు కుర్ర కారు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోజురోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేసి అందాల వడ్డింపు చేస్తున్న స్రవంతి తాజాగా గ్లామరస్ ఫోటోలను వీడియోలను షేర్ చేసి అందర్నీ ఆకట్టుకుంది..

- Advertisement -

లుంగీ లాంటి చీరలో ఆకట్టుకున్న స్రవంతి..

ఇదిలా ఉండగా మరొకవైపు లుంగీ లాంటి చీరలో కనిపించడం చూసి నెటిజన్ లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వీటిని చూసి క్రేజీ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే స్రవంతి ఎప్పటికప్పుడు తన అందాలతో నెటిజనులను సైతం ఆకట్టుకుంటూ ఉంటుంది.. కానీ ఇప్పుడు మాత్రం లుంగీ లాంటి చీర కట్టింది.. అందరిని తన అందాలను మొత్తం దాచేస్తూ ఈసారి అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి అయితే గ్లామర్ వలకబోయడంలో ఈమె తర్వాతే ఎవరైనా అనంత రేంజ్ లో అందరిని అలరిస్తోంది ఈ యాంకరమ్మ.. ప్రస్తుతం స్రవంతికి సంబంధించిన ఈ గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు