Bigg Boss : హౌస్ లో మొదటి భార్యను చూడగానే ఆపుకోలేక ఆ పనిచేసిన స్టార్ .. కెమెరాల్లో రికార్డ్..

Bigg Boss : బిగ్ బాస్ గేమ్ షోను కొందరు అభిమానిస్తే.. మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.. అన్ని భాషల్లో ఈ షో పై ఆరోపణలు వస్తున్నాయి.. షోను బ్యాన్ చెయ్యాలని డిమాండ్ కూడా వినిపిస్తుంది.. అయితే కొన్ని మాటలతో దాన్ని దాటిస్తున్నారు షో యాజమాన్యం.. ప్రజలను చెడగొడుతుందని మరికొందరు విమర్శలు చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే బిగ్ బాస్ మీద కేసు కూడా పెట్టారు.. తెలుగులో కొంతవరకు పర్వాలేదనిపిస్తూ మరో సీజన్ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.. హిందీలో మరీ దారుణంగా ఉందని కొన్ని లీక్స్ చూస్తే తెలుస్తుంది.. తాజాగా హిందీ బిగ్ బాస్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది..

హిందీలో బిగ్ బాస్ కు హోస్ట్ గా సల్మాన్ ఖాన్ వ్యవహరించగా, ఓటీటీలోకి హోస్ట్ గా అనిల్ కపూర్ వ్యవహారిస్తున్నారు.. హౌస్ లో మనకు గుర్తొచ్చేది గొడవలు, గోలలు, ఏడుపులు, అరుపులు, సింపథీ ఆతర్వాత టాస్క్ లు, ఎలిమినేషన్, ఓటింగ్ ఇలా చాలా ఉంటాయి. ఈ మధ్య బిగ్ బాస్ షోలు కాస్త మితిమీరుతున్నాయి.. టీఆర్పీ కోసం ఏకంగా హద్దులు చేరిపేస్తున్నారు.. లైవ్ అన్న సంగతి కూడా మర్చిపోయి రొమాన్స్ తో రచ్చ చేస్తున్నారు.. గతంలో ఇలాంటి సీన్స్ పై బిగ్ బాస్ యాజమాన్యంకు ఫిర్యాదులు అందినా కూడా పెద్దగా పట్టించుకోలేదు.. తాజాగా ఓ కపుల్స్ చేసిన పనికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన సెగ వినిపిస్తుంది..

arman malik romance with wife in bigg boss house
arman malik romance with wife in bigg boss house

హిందీ బిగ్ బాస్లో ఓ వ్యక్తి తన ఇద్దరి భార్యలను హౌస్ లోకి పంపించారు. అర్మాన్ మాలిక్ అనే సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్ అతని ఇద్దరు భార్యలతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు.. ఒక భార్య తక్కువ ఓటింగ్ రావడంతో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది.. ఇంకో భార్యతో అతను బెడ్ పై పడుకొని రొమాన్స్ చేశాడు.. అది అక్కడ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.. ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెట్టింట పెద్ద చర్చలు జరుగుతున్నాయి.. పబ్లిక్ చూస్తున్నారన్న సంగతే మర్చిపోయి ఇలా చెయ్యడం పై ఆ జంటను తక్షణమే ఎలిమినేట్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.. మరి బిగ్ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు