Ambani Wedding : డబ్బులకు కక్కుర్తి పడ్డారు అవమానాలు ఎదుర్కొన్నారు… తెలుగు స్టార్స్ కి జరగాల్సిందే..

Ambani Wedding : ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు.. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ వివాహం రీసెంట్ గా ముంబైలో అంగరంగ వైభవంగా ప్రముఖ పారిశ్రామిక వేత్త కూతురు రాధికా మర్చంట్‌తో జరిగింది. ఈ వివాహవేడుకకు సంబందించిన ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ వివాహవేడుకకు అతిధులుగా దేశ, విదేశాల నుంచి ప్రముఖులు, రాజ్యాధినేతలు, సినీ, వ్యాపార, పారిశ్రామిక వర్గాలు హాజరయ్యారు.. ఆ తర్వాత జరిగిన రిసెప్షన్ లో సినీ తారలు సందడి చేసారు..

ఈ ఈవెంట్ కు బాలీవుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ నుంచి స్టార్ హీరోలు హాజరై సందడి చేసారు.. ఆ ఈవెంట్ కు తెలుగు ఇండస్ట్రీ నుంచి మహేష్ బాబు ఫ్యామిలీ, రామ్ చరణ్ ఫ్యామిలీ, వెంకటేష్ ఫ్యామిలీ, అఖిల్ అక్కినేని, ఏపీ డిప్యూటీ సీఎం సినీ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదితరులు హాజరయ్యారు. ఇక కోలీవుడ్ నుంచి నయనతార ఫ్యామిలీ , జ్యోతిక , సూర్య , రజిని కాంత్ ఫ్యామిలీ హాజరయ్యారు.. బాలీవుడ్ నుంచి స్టార్స్ అందరు హాజరైయ్యారు. ఆ ఈవెంట్ కు సంబందించిన కొన్ని డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Anant Ambani's wedding is a big shame for Telugu cinestars.
Anant Ambani’s wedding is a big shame for Telugu cinestars.

ఈ ఈవెంట్ లో బాలీవుడ్ స్టార్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్లు మిగిలిన స్టార్స్ కు ఘోరంగా అవమానం జరిగినట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ వైరల్ అవుతున్నాయి. ఆ వార్తలు వినిపించడానికి కారణం కూడా లేకపోలేదు. బాలీవుడ్ స్టార్స్ అందరికి అనంత్ అంబానీ ఖరీదైన గిఫ్ట్ లను ఇచ్చాడు. వారినే ఎక్కువగా ప్రతి పెర్ఫామెన్స్ లో ఇన్వాల్య్ చేస్తూ అంబానీ ఫ్యామిలీ తెలుగు స్టార్స్ ను దారుణంగా అవమానించాడు. ఆ ఈవెంట్ వీడియోలను చూసిన తెలుగు సినీ అభిమానులు అంబానీ ఫ్యామిలీపై మండిపడుతున్నారు. నాగార్జున ఈ వెడ్డింగ్ కు ఆహ్వానం అందిన పోలేదు. అంతేకాదు డబ్బుల కోసం కక్కుర్తి పడి వెళ్లారని కామెంట్ చేసాడు.. ఇక తాప్సి కూడా అంబానీ ఫ్యామిలీ పై సంచలన కామెంట్స్ చేసింది. నెటిజన్స్ లో కొందరు మాత్రం డబ్బుల కోసం కక్కుర్తి పడితే ఇంతే అని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు