Tripti Dimri: ఘాటు అందాలతో చుక్కలు చూపిస్తున్న తృప్తి..నిద్రపోనిచ్చేలా లేదుగా !

 

Tripti Dimri: త్రిప్తి దిమ్రి ఈ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో ఏళ్ల నుంచి సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఈ బ్యూటీ కి పెద్దగా గుర్తింపు రాలేదు. యానిమల్ సినిమా అనంతరం ఈ బ్యూటీకి మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాకుండా తన నటనకు ఎంతోమంది అభిమానులు ఫిదా అయ్యారు. సినిమా ఇండస్ట్రీలో లక్ ఎప్పుడు ఎవరికీ ఇలా కలిసి వస్తుందో చెప్పడం చాలా కష్టం. అలానే ఈ బ్యూటీ విషయంలోనూ ఇదే జరుగుతోంది. యానిమల్ సినిమాలో ఈ బ్యూటీ నటించింది తక్కువ సమయమే. అది కూడా కేవలం 30 నిమిషాలు మాత్రమే. Tripti Dimri

అతి తక్కువ సమయమే అయినప్పటికీ త్రిప్తి దిమ్రికి మంచి గుర్తింపు వచ్చింది. యానిమల్ సినిమాలో మరీ ముఖ్యంగా బాబి 2 అంటూ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక కన్నా త్రిప్తి దిమ్రి పేరు మార్మోగిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇక విక్కీ కౌశల్ హీరోగా కరణ్ జోహార్ నిర్మిస్తున్న బ్యాడ్ న్యూస్ లో ఈ బ్యూటీ హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. అలాగే విక్కీ విద్యా కా వో వాలా వీడియో, ధడక్ 2, బుల్ భులయ్యా 3 వంటి సినిమాల్లో హీరోయిన్ గా ఈ బ్యూటీ నటిస్తోంది.

- Advertisement -

తాజాగా ఈ సినిమా నుంచి ఓ పాటను రిలీజ్ చేశారు మేకర్స్. బాలీవుడ్ మోస్ట్ హాట్ సాంగ్స్ లో ఈ సినిమా నిలిచిపోవడం కన్ఫామ్ అని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ పాటలో విక్కీ కౌశల్, త్రిప్తి దిమ్రి మధ్య హాట్ రొమాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాకుండా యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. సెన్సార్ బోర్డుకు కూడా చిక్కులు తీసుకొచ్చేలా విక్కీ కౌశల్, త్రిప్తి దిమ్రి రెచ్చిపోయారు.

వైట్ ప్రాక్ లో హీటెక్కించిన హాట్ బ్యూటీ! | Tripti Dimri has her own brand in fashion choices.
మరి ఇంతలా గ్లామరస్ డోస్ పెంచితే త్రిప్తి దిమ్రి కెరియర్ కు ఎంతవరకు యూస్ అవుతుందో చూడాలని అంటున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. వరుసగా హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా త్రిప్తి దిమ్రి వైట్ కలర్ డ్రెస్ ధరించి తన అందాలను చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు చూసిన త్రిప్తి దిమ్రి అభిమానులు చాలా హాట్ గా, అందంగా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు