Allu Arjun : తెలుగులో ఇండస్ట్రీలో ట్రెండింగ్ లో ఉన్న స్టార్ హీరోలలో బన్నీ కూడా ఒకరు.. పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ మంచి టాక్ ను అందుకున్నాడు.. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. అయితే బన్నీతో లిప్ లాక్ సీన్లలో నటించిన హీరోయిన్లు కొందరు ఇప్పుడు సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తుంది.. బన్నితో లిప్ లాక్ సీన్స్ చేసిన హీరోయిన్లు ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.. ఆ హీరోయిన్స్ ఎవరో ఒకసారి గుర్తు చేసుకుందాం..
బన్ని..
హీరోగా కేరీర్ ను స్టార్ట్ చేశాక బన్ని నటించిన మూడో సినిమా బన్ని.. ఈ సినిమా కథ పరంగా ఓకే అనిపించుకుంది.. కానీ సినిమా పెద్దగా హిట్ టాక్ ను అవ్వలేక పోయింది.. ఆ సినిమాలో బన్నికి జోడిగా గౌరీ ముంజల్ చేసింది.. ఆ సినిమాలో ఓ పాటలు లిప్ లాక్ సీన్ ఉంది.. ఆమె ఒక్క సినిమాకే పరిమితం అయ్యింది.. ప్రస్తుతం ఫ్యామిలీ లైప్ ను ఎంజాయ్ చేస్తుంది..
ఆర్య 2..
అల్లు అర్జున్ నటించి ఆర్య సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సినిమా ఆర్య 2.. ఈ సినిమాలో నవదీప్, కాజల్ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు.. ఆ సినిమాలో కాజల్, బన్నీ మధ్య లిప్ లాక్ సీన్ ఉన్న విషయం తెలిసిందే.. ఆ సినిమా హిట్ అయ్యింది కానీ కాజల్ కు అంత ఫెమ్ అయితే రాలేదు.. ఆ తర్వాత ఆఫర్స్ కూడా తగ్గినట్లు తెలిసిందే..
భాను శ్రీ మెహ్ర..
ఈ అమ్మడు అల్లు అర్జున్ తో వరుడు సినిమాలో నటించింది.. కొత్తగా పెళ్లి కాన్సెప్ట్ తో సినిమా వచ్చింది.. అయితే సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది.. అందులో లిప్ లాక్ సీన్ హైలెట్ అయ్యింది.. ఆ సినిమా తర్వాత హీరోయిన్ గా సినిమాలు చెయ్యలేదు..
తమన్నా ..
తమన్నా, అల్లు అర్జున్ బద్రీనాథ్ సినిమాలో నటించారు.. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య ఒక సాంగ్ లో లిప్ లాక్ సీన్ ఉంది.. ఆ సినిమా కథ పర్వాలేదని పించిన హిట్ టాక్ ను అందుకోలేక పోయింది..
అమలా పాల్..
అల్లు అర్జున్, అమలా పాల్, కెతరీన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇద్దరు అమ్మాయిలతో.. ఈ సినిమాలో నటించారు.. ఒక సీన్ లో వీరిద్దరి కలిసి లిప్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.. ఆ తర్వాత ఈమె కూడా తెలుగు సినిమాల్లో కనిపించలేదు..
అను ఇమ్మానుయేల్..
అల్లు అర్జున్ తో ఈమె నా పేరు సూర్య.. నా ఇళ్లు ఇండియా సినిమాలో నటించింది.. ఈ సినిమా భారీ డిజాస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే.. ఓ పాటలో వీరిద్దరి మధ్య లిప్ లాక్ ఉంది.. ఈ హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలతో ఇండస్ట్రీకి దూరం అయ్యారు.. అల్లు అర్జున్ తో లిప్ లాక్ యమ డేంజర్ అని కొందరు అంటున్నారు.. అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. పుష్పకు సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. త్వరలోనే ఆ సినిమా విడుదల కాబోతుంది…