Mrunal Takur : మృణాల్ ఠాకూర్ పేరు తెలియని వాళ్లు ఉండరేమో.. మొదటి సినిమాతోనే మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. ఆ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. రీసెంట్ గా విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ సినిమా చేసింది.. ఆ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు కానీ పాప నటనకు మంచి మార్కులు పడ్డాయి.. అయితే మృణాల్ గురించి తాజాగా నెట్టింట ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.. ఓ స్టార్ హీరోతో ప్రేమాయణం నడుపుతుందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. వివరాల్లోకి వెళితే..
ఇటీవల ఎక్కువగా వేకెషన్స్ లో ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ రోజుకో కొత్త ఫోటోలను పోస్ట్ చేస్తుంది.. అందులో ఎక్కువగా చీరలో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది.. అయితే అవి నెట్టింట వైరల్ అవుతుండటంతో ఈమె త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందా? ఇలా ఫొటోలతో హింట్ ఇస్తుందా అని ఆమె ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.. అంతేకాదు గతంలో ఓ తెలుగు హీరోతో ప్రేమలో ఉందనే వార్తలు కూడా వినిపించాయి.. కానీ ఆ వార్తలకు ఎక్కడా ఈమె స్పందించక పోవడంతో అదే నిజమని నమ్ముతున్నారు..
ఇకపోతే మృణాల్ తెలుగులోకి సీతారామం సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్.. మొదటి సినిమా సక్సెస్ అవ్వడం తో అమ్మడు క్రేజ్ బాగా పెరిగిపోయింది.. సినిమాలో పద్దతిగా కనిపించిన సీత బయట బాగా హాట్ గా కనిపించి యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది.. రోజూ రోజుకు గ్లామర్ డోస్ ను పెంచుతుంది.. బికినీ అందాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారు మతి పోగొడుతుంది.. ప్రస్తుతం తెలుగులో కమ్ బ్యాక్ ఇవ్వాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది.. మొన్న కల్కి సినిమాలో చిన్న పాత్రలో నటించింది.. ఇప్పుడు బాలీవుడ్ లో పాగా వేసేందుకు ట్రై చేస్తుంది..