Supritha Naidu : టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖవాణి కూతురు సుప్రీత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తన తల్లి కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ను పెంచుకుంది.. సోషల్ మీడియాలో హీరోయిన్ కన్నా ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్నారు.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకముందే సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా హీటేక్కిస్తుంది.. ఆమె ఫోటోలు ఎంత హాట్ లుక్ తో ఉంటాయో అందరికీ తెలుసు.. నెక్స్ట్ ఎలాంటి ఫోటోలను షేర్ చేస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు..
తాజాగా మైండ్ బ్లాక్ చేసే ఫోటోలను షేర్ చేసింది.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. న్యాచురల్ లుక్ లో ఉన్న ఫోటోలను నెట్టింట షేర్ చేసింది.. ఆ ఫోటోలలో బ్రౌన్ కలర్ టీ షర్ట్, వైట్ కలర్ ఫాంట్ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని చాలా స్టైల్ గా కనిపిస్తుంది.. ఆ ఫోటోలలో భారీ ఎద అందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ఆ ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతుండటంతో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ఇకపోతే తల్లితో హాట్ ఫోటోలను దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే..
ఇక సినిమాల్లోకి అడుగు పెట్టింది.. బిగ్ బాస్ ఫెమ్ అమర్ దీప్ తో ఓ సినిమా చెయ్యబోతుంది.. ఇటీవలే ఈ సినిమా ను పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు.. ఈ సినిమాను విడుదలకు ముందే జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.. గతంలో చాలాసార్లు ఇంటర్వ్యూలు ఇచ్చింది. మొన్నీమధ్య వచ్చిన ఇంటర్వ్యూ మాత్రం బాగా ఆకట్టుకుంది.. ప్రస్తుతం సినిమా ను పూర్తి చేసే పనిలో ఉంది.. ఆ సినిమా తర్వాత మరో సినిమాను లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది..