Tollywood Heroines : సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు గా ఛాన్స్‌లు రావడం అంత సులువు కాదు.. ఒకవేళ వచ్చిన కథల ఎంపిక విషయంలో అటు .. ఇటు అయితే మొత్తం కెరీర్ బంద్ అవుతుంది. ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చిన కూడా అదృష్టం లేకుంటే మాత్రం ఐరన్ లెగ్ అనే ట్యాగ్ పడుతుంది. అప్పుడు కొంతమంది కుటుంబ పోషణకు ఏదైనా చిన్న పనులు చేసుకుంటే , కొంత మంది అయితే ఓపెన్ గా మాకు ఛాన్సులు ఇవ్వడానికి పలనా డైరెక్టర్, ప్రొడ్యూసర్ మమ్మల్ని కమిటిమెంట్ అడిగారు అని చెప్తుంటారు. ఇండస్ట్రీలో ఒకప్పుడు మంచి టాక్ ను అందుకున్న సినీ తారలు వ్యభిచారం చేస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు వాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
కొందరు హీరోయిన్స్ ఇండస్ట్రీలో మంచి టాక్ తో దూసుకుపోతున్న సమయంలో యవ్వనాన్ని వృధా చెయ్యడం ఇష్టంలేక అసాంఘిక కార్యకలాపాలు కూడా చేసినట్లు గతంలో చాలా వార్తలు వినిపించాయి. విలాస వంతమైన జీవితానికి అలవాటు పడిన వారంతా అడ్డదారుల్లో డబ్బులను సంపాదిస్తూ అడ్డంగా మీడియాకు బుక్ అయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. చాలాకాలం పాటు ఇండస్ట్రీ లో హీరోయిన్స్ గా చేస్తున్న టైం లో వాళ్ళు విలాసాలకు అలవాటు పడి ఉంటారు. సినీ అవకాశాలు తగ్గిపోవడం తో చేతిలో డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఏంచేయలేని పరిస్థితి లో వాళ్ళు వ్యభిచారం చేస్తూ ఉంటారు.
అలాంటి వారిలో అలనాటి తారల నుంచి నేటి ట్రెండింగ్ హీరోయిన్స్ కూడా ఉన్నారు.. అందులో శ్వేతా బసు, కిన్నెర , సీత , భువనేశ్వరి, సైరా భాను వంటి స్టార్స్ ఉన్నారు.. వీళ్లంతా సినిమాల్లో నటించి తమకంటూ మంచి ఇమేజ్ ను అందుకున్న వారే.. అప్పటిలో శ్వేతా బసు చెప్పిన నిజాలు అందరిని కదిలించాయి. తనకి సినిమాల్లో ఆఫర్స్ తగిపోవడమే అని చెప్పారు.ఈ న్యూస్ తెలిసిన తర్వాత సినిమా ఇండస్ట్రీ లో ఆఫర్స్ లేకపోతే హీరోయిన్స్ పరిస్థితి ఇలా ఉంటుంది అని చాలా మంది అనుకుంటున్నారు… అందుకే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియక చాలా మంది టాలెంట్ ను ఉన్నా కూడా ఇండస్ట్రీలోకి రావాలంటే భయపడుతున్నారు.. ప్రస్తుతం వీళ్లంతా సినిమాలకు దూరంగా ఉంటూ ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.