Dimple Hayathi: ఛాన్సుల కోసం అవి చూపిస్తూ..రెచ్చిపోయిన డింపుల్‌ !

Dimple Hayathi :  టాలీవుడ్‌ హీరోయిన్లు చాలా మందే ఉంటారు. కానీ అందుతో కొంత మంది మాత్రమే తక్కువ కాలంలో పాపులర్‌ అవుతూ ఉంటారు. అయితే.. అలాంటి కోటాలోకి డింపుల్ హయాతి కూడా వస్తారు. అయితే… డింపుల్ హయాతి ఈ భామ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది ఈ భామ. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన గద్దలకొండ గణేష్ సినిమాలో ఐటెం సాంగ్ లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది.

ఈ పాటలో తన అద్భుతమైన నటన, డ్యాన్స్ తో పాటు తన అందచందాలను ఆరబోసి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. కిలాడి చిత్రంలో హీరోయిన్గా రవితేజ సరసన నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత డింపుల్ హయాతికి తెలుగులో రెండు మూడు సినిమా అవకాశాలు వచ్చాయి. AL విజయ్ దర్శకత్వంలో వచ్చినటువంటి అవినీతి సినిమాలో కీలకపాత్రలో నటించిన మంచి ప్రేక్షకులను అలరించింది.

Dimple Hayathi killing looks photos goes viral | Dimple Hayathi: ట్రెండీ పిక్..కిల్లింగ్ లుక్ - బెజవాడ బ్యూటీ డింపుల్ హయాతి లేటెస్ట్ ఫొటోస్!
అయినప్పటికీ డింపుల్ పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక ఎలాగైనా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదగాలని విపరీతంగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే డింపుల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ..తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. అంతేకాకుండా తన అందాలను ఆరబోస్తూ వరుసగా ఫోటోషూట్లు చేస్తోంది. ఇక రీసెంట్ గా డింపుల్ హయాతి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.

- Advertisement -

ట్రెండీ వెర్ లో వయ్యారాలు ఒలకబోస్తున్న డింపుల్ హయతి (ఫొటోలు) | Tollywood Actress Dimple Hayathi Sizzling PhotoShoot In Trendy Wear - Filmibeat Telugu
ఆ ఫోటోల్లో డింపుల్ చాలా నేచురల్ గా కనిపించింది. యాష్‌ అండ్‌ బ్లాక్‌ కాంబో డ్రెస్‌ లో మెరిసింది. అయితే.. ఈ ఈ ఫోటోలు చూసిన కొంత మంది… డింపుల్ హయాతి తన ముఖానికి సర్జరీ చేయించుకున్నట్లు ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇందులో డింపుల్ చాలా సింపుల్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు