Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ రీసెంట్ గా టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.. ఆ సినిమాలో తన హాట్ పెర్ఫార్మన్స్ కు జనాలు ఫిదా అయ్యారు. సినిమా కూడా ఓ రేంజులో హిట్ టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత అమ్మడు బిజీ అవుతుందని అనుకున్నారు. కానీ పెద్దగా బిజీ అయ్యినట్లు కనిపించలేదు.. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజులో బిజీగా ఉంది.. లేటెస్ట్ హాట్ లుక్ తో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తుంది. తాజాగా స్కిన్ టైట్ డ్రెస్సులో అదిరిపోయే స్ట్రక్చర్ లో ఫోటోలను దిగి నెట్టింట షేర్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి..
ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువే ఇన్స్టాగ్రామ్ లో అయితే ఆమెకి 16.3 మిలియన్ ఫాలోయర్లు వున్నారు. ఆమె ఎప్పుడూ ఇన్స్టాగ్రామ్ లో తన తాజా ఫోటోలు పెడుతూ అభిమానులతో టచ్ లో ఉంటూ ఉంటుంది.. తాజాగా అల్ట్రా స్టైలిష్ లుక్ లో హాట్ అందాలతో ఉన్న పిక్స్ ను షేర్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం ఓ రేంజులో ట్రెండ్ అవుతున్నాయి. ఆ ఫోటోల పై మీరు ఒక లుక్ వేసుకోండి..
టిల్లు స్క్వేర్ సినిమాలో తన గ్లామర్ తో యూత్ కు అందాల దేవత అయ్యింది.. ఆ సినిమా హిట్ టాక్ ను అందుకోవడంతో ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెడుతుంది. తెలుగులో ‘పరదా’ అనే సినిమా మాత్రమే చేస్తోంది, అది ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా. అలాగే తమిళ్ లో ‘బైసన్’, ‘లాక్ డౌన్’ అనే రెండు సినిమాలలో నటిస్తోంది. ‘బైసన్’ లో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ కథానాయకుడిగా చేస్తున్నాడు. ఇది స్పోర్ట్స్ నేపథ్యంలో రాబోతుంది. మలయాళం సినిమాలు కూడా చేస్తోంది. అందులో ‘పెట్ డిటెక్టివ్’ ఒకటి, దీనికి ప్రణీష్ విజయం దర్శకుడు.. కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఆ సినిమా రాబోతుంది…
View this post on Instagram