Disha patani: సముద్రం మధ్యలో బికినీ అందాలతో హీటెక్కిస్తున్న దిశాపటాని..!

Disha Patani.. టాలీవుడ్ , బాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ దిశా పటాని గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ ఎలాంటి సన్నివేశాలలోనైనా సరే నటించడానికి సిద్ధం గానే ఉంటుంది.. ముఖ్యంగా బికినీ ఫోటోలతోనే సోషల్ మీడియాలో భారీ ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. బికినీ వేయడం లో స్పెషల్ అనిపించుకునేలా దిశాపటాని పేరు సంపాదించింది. ఇటీవలె కల్కి సినిమాతో మరొకసారి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అలా ఒకవైపు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి బిజీగా గడిపేస్తోంది దిశా పటానీ. బికినీ లో అందాల ఆరబోత తో తాజాగా మతులు చెడగొడుతోంది.

Disha Patani: Disha Patani is hot in the middle of the sea with bikini beauty..!
Disha Patani: Disha Patani is hot in the middle of the sea with bikini beauty..!

IMDb జాబితాలో దిశా పటానీ..

ప్రస్తుతం దిశాపటాని తను నటించిన సినిమాలు హిట్, ఫ్లాపులు అనే సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకొని దూసుకుపోతోంది. దిశా పటానీ నటిస్తున్న సినిమాల లైనప్ చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా ఐఎండీబీ లెక్కల ప్రకారం దిశాపటానీ బెస్ట్ చిత్రాలలో నటిస్తోందనే విధంగా కూడా రిపోర్టు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది IMDB రూపొందించిన ర్యాంకులో రెండు జాబితాలలో కూడా ఈ ముద్దుగుమ్మ వి మూడు చిత్రాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో ఒకటి కల్కి 2898 AD సినిమా కాగా మరొకటి వెల్కమ్ టు ది జంగిల్, మరొకటి కంగువ చిత్రాలు ఈమె క్రేజ్ ని భారీగా పెంచేస్తున్నాయట.

అభిమానుల వల్లే సాధ్యం..

ఈ విషయంపైన దిశా పటానీ మాట్లాడుతూ.. ఇదంతా ప్రేక్షకుల అభిమానుల వల్లే జరిగిందని..IMBD జాబితాలో తన చిత్రం చూడడానికి ఇంతలా వెతికారు అనే విషయం పైన చాలా గర్వంగా ఉందని ఇది ఒక అద్భుతమైన ప్రయాణంగా భావిస్తానంటూ తెలియజేసింది. తన సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి తాను ఎప్పుడూ కూడా తాపత్ర పడుతూ ఉంటానని తన తదుపరి ప్రాజెక్టులకు కూడా ఇలాగే కష్టపడి పని చేస్తానంటూ తెలుపుతోంది. అయితే తాజాగా దిశాపటాన్ని షేర్ చేసిన బికినీ ఫోటోలు చూస్తే కుర్రకారు సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

బికినీ అందాలతో రచ్చ..

ముఖ్యంగా దిశా పటానీ టూ పీస్ బికినీలో.. తన అంద చందాలతో సాయంత్రం వేళ సముద్రం మధ్యలో అందాల ఆరబోతతో కుర్రకారును ఫిదా చేసేలా కనిపిస్తోంది. అయితే బికినీలో ప్రతిసారి కూడా చాలా ఆకర్షణీయంగానే కనిపిస్తూ ఉంటుంది దిశాపటానీ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దిశా పటానీ బికినీ వల్లే సముద్రానికి మరింత అందం వచ్చింది అంటూ మరికొంతమంది నెటిజన్స్ తెలుపుతున్నారు. దిశా పటాన్ని షేర్ చేసిన ఈ బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారుతున్నాయి. ఇక దిశాపటానీ గతంలో ఎఫైర్ రూమర్స్ కూడా భారీగానే ఎదుర్కొంది. ఏది ఏమైనా దిశా  ప్రస్తుతం వరుస గ్లామర్ ఫోటోలతో అభిమానులకు మంచి ట్రీట్ ఇస్తోందని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు