Raviteja: రవితేజ కూతుర్ని చూశారా? హీరోయిన్స్ సైతం కుళ్ళుకునేలా..?

Raviteja.. మాస్ మహారాజా రవితేజ తన ఫ్యామిలీని చాలా అరుదుగా మాత్రమే మీడియా ముందుకు తీసుకొస్తూ ఉంటారు. అందుకే ఆయన కుటుంబానికి సంబంధించిన ఏ విషయం కూడా అసలు ఆడియన్స్ కు తెలియదనే చెప్పాలి. కానీ ఈయన అభిమానులు మాత్రం ఈయన వారసుల గురించి తెలుసుకోవాలని ఈయన కుటుంబం నేపథ్యం గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు.. అంతేకాదు రవితేజ పిల్లలు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? అనే విషయాలు కూడా అభిమానులలో మొదలవుతూనే ఉంటాయి.

Raviteja: Have you seen Raviteja's daughter? Let the heroines also rot..?
Raviteja: Have you seen Raviteja’s daughter? Let the heroines also rot..?

హీరోయిన్ ను మించిన అందంతో రవితేజ కూతురు..

రవితేజ గురించి ఆయన ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోగా కాస్త లేటుగా బ్రేక్ వచ్చినా సరే నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈయన వయసు 56 ఏళ్ళు.. అయినా సరే కుర్ర హీరోలకి కూడా సాధ్యం కాని విధంగా పర్ఫామెన్స్ తో, ఎనర్జీ లెవెల్స్ తో, డాన్స్ తో ఇరగదీసేస్తున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే రవితేజ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి.. అసలు విషయంలోకి వెళ్తే రవితేజ అందరి హీరోల లాగ కాస్త సమయం దొరికితే చాలు ఫ్యామిలీకి సమయం ఇద్దామని అనుకోడు.. ముఖ్యంగా విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయడం తప్పించి ఏ పార్టీలకు, ఫంక్షన్లకు, ఫ్యామిలీతో ఆయన రాడు. ప్రస్తుతం ఈయన పిల్లలు చాలా పెద్ద వాళ్ళు అయిపోయారు. ఈయన కొడుకు గురించి చాలా వీడియోలు చూసి ఉంటారు.. కానీ ఆయన కూతుర్ని మాత్రం చూడలేదని చెప్పాలి. ప్రస్తుతం రవితేజ కూతుర్ని చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే. రవితేజ కూతురు పేరు మోక్షద. రవితేజ కొడుకు హీరోగా వస్తాడని , అతడి హుషారు చూస్తేనే తెలిసిపోతుంది. అయితే ఈయన కూతురు మాత్రం హీరోయిన్ గా ఇండస్ట్రీకి వస్తుందా? లేదా? అన్నది చూడాలి. ఇకపోతే ప్రస్తుతం రవితేజ కూతురు మోక్షద ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

వైరల్ గా మారిన మోక్షదా ఫొటోస్..

తాజాగా రవితేజ సూపర్ హిట్ మూవీ విక్రమార్కుడు సినిమా రిలీజ్ సందర్భంగా రవితేజ పిల్లలు సందడి చేశారు. ఆమె చేసిన స్పెషల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇందులో మోక్షద ను చూసి హీరోయిన్లు సైతం కుళ్ళుకునేలా ఈమె అందం ఉంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా రవితేజ కూతురు మోక్షద హీరోయిన్లకు మించిన అందంతో ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు.

- Advertisement -

రవితేజ కెరియర్..

రవితేజ విషయానికి వస్తే.. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా పాత్రలు చేసి, ఆ తర్వాత సెకండ్ హీరోగా సినిమాలు చేశాడు. రవితేజకు హీరోగా లైఫ్ ఇచ్చింది మాత్రం డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అనే చెప్పాలి. వీరి కాంబినేషన్లో వచ్చిన ఇడియట్ , అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి వంటి చిత్రాలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఆ తర్వాత రవితేజ వెను తిరిగి చూసుకోలేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోయారు. ఇక ఇప్పుడు ఈ వయసులో కూడా బిజీగా మారారు రవితేజ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు