Anasuya : అబ్బా అను.. నువ్వింత ఇంత మోసం చేస్తావనుకోలేదు..

Anasuya : నటి అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకప్పుడు యాంకర్ గా బుల్లితెర పై సత్తాను చాటింది. అతి తక్కువ కాలంలోనే హీరోయిన్ ను మించిన ఫాలోయింగ్ ను అందుకుంది. ఇప్పుడు యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసిన ఈ అమ్మడు ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ బిజీగా ఉంది. అను సోషల్ మీడియాలో ఏ రేంజులో యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే.. ట్రెండీ వేర్ లో అదిరిపోయే పోజులతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది.. తాజాగా అవుట్ స్టాండింగ్ ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫొటోల పై మెగా ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు..

అనసూయ ఏదైన ముక్కుసూటిగా మాట్లాడే మనిషి అన్న సంగతి తెలిసిందే.. తన మనసులో ఏది అనుకున్నా బయటకు అనేస్తుంది.. అందుకే కొన్ని సార్లు ట్రోల్స్ కూడా వేయించుకుంటుంది.. అను కు మెగా హీరోలు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు.. అయితే ఇప్పుడు నందమూరి హీరోలను ఇష్ట పడుతుందని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. అనసూయ తాజాగా షేర్ చేసిన ఫోటోలలో బాలయ్య బాబు లాగా సింహం బొమ్మ ఉన్న చైన్ వేసుకొని ఫోటోలకు పోజులిచ్చింది.. గతంలో బాలయ్య అంటే ఇష్టమని చెప్పింది.. అది యాడ్ చేసుకొని ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు..

anasuya bharadwaj latest photos viral in social media
anasuya bharadwaj latest photos viral in social media

అను యాంకర్ గా చెయ్యలేదు అన్న విషయం తెలిసిందే.. తెలుగుతో పాటుగా పలు భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తుంది. నాలుగు పదుల వయసు దాటినప్పటికి ఇంకా నాజూకుగా కనిపిస్తూ కుర్రకారును కట్టిపడేస్తోంది. రీసెంట్ గా బ్లాక్ బ్లేజర్ లో మగరాయుడిలా పోజులిస్తూ పోటోషూట్ చేసింది.. తాజాగా బ్లాక్ కోటులో కత్తిలాంటి పోజులిస్తూ ఫోటోషూట్ చేసింది.ఇందులో మెడలో లయన్ పెండెంట్ వేసుకుంది అను.. ఆ ఫోటోలు షేర్ చేసిన తక్కువ టైం లోనే ట్రెండ్ అయ్యాయి.. దాన్ని చూసిన మెగా ఫ్యాన్స్ మొన్నటివరకు మెగా హీరోలంటే ప్రాణం అన్నావు.. ఇప్పుడే బాలయ్య అంటే ఇష్ట పడుతున్నావా.. ఇంత మోసం చేస్తావనుకోలేదు అంటూ కామెంట్లతో రచ్చ చేస్తుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు