OTT Movies : ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఆ నాలుగు సినిమాలను మిస్ అవ్వకండి..

OTT Movies : కొత్త వారం వచ్చిందంటే సినిమాల సందడి కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ప్రతి వారం థియేటర్లలోకి కొత్త సినిమాలతో పాటుగా ఓటీటీలోకి కూడా కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయి.. ఈ వారం కూడా కొత్త సినిమాలు ఎక్కువగా విడుదల అవుతున్నాయి.. అలానే ఈ వారం వేర్వేరు ఓటీటీల్లోకి సుమారు 20 సినిమాలు రానున్నాయి. వీటిల్లో ఓ నాలుగు చిత్రాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఎక్కువగా ఉందని తెలుస్తుంది. ఇక ఆలస్యం ఎందుకు ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి చూసేద్దాం..

అమెజాన్‌ ప్రైమ్‌..

ద లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌ : ద రింగ్స్‌ ఆఫ్‌ పవర్‌ సీజన్‌ 2 (ఇంగ్లీష్‌ సిరీస్‌) జూలై 29
బ్యాట్‌మ్యాన్‌: క్యాప్డ్‌ క్రూసేడర్‌ (ఇంగ్లీఫ్‌ సిరీస్‌) – ఆగస్టు 01

- Advertisement -

హాట్‌ స్టార్‌..

ఫ్యుచరమా సీజన్‌ 12 (ఇంగ్లీష్‌ సిరీస్‌) – జూలై 29
నో వే ఔట్‌ (కొరియన్‌ సిరీస్‌) – జూలై 31
కింగ్‌డమ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ద ఏప్స్‌ (తెలుగు డబ్బింగ్‌ సినిమా) – ఆగస్టు 02

నెట్‌ఫ్లిక్స్‌..

ఏ గుడ్‌ గర్ల్‌ గైడ్‌ టూ మర్డర్‌ (ఇంగ్లీఫ్‌ సిరీస్‌) – ఆగస్ట్‌ 01
బోర్డర్‌లెస్‌ ఫాగ్‌ (ఇండోనేషియన్‌ మూవీ) – ఆగస్టు 01
లవ్‌ ఈజ్‌ బ్లైండ్‌ మెక్కికో (స్పానిష్‌ సిరీస్‌) – ఆగస్టు 01
అన్‌స్టేబుల్‌ సీజన్‌ 2 (ఇంగ్లీష్‌ సిరీస్‌) – ఆగస్టు 01
మోడ్రన్‌ మాస్టర్స్‌: ఎస్‌ఎస్‌ రాజమౌళి (తెలుగు డాక్యుమమెంటరీ) – ఆగస్టు 02
సేవింగ్‌ బికినీ బాటమ్‌ (ఇంగ్లీష్‌ మూవీ) – ఆగస్టు 02
జో రోగన్‌ (ఇంగ్లీఫ్‌ కామెడీ ఈవెంట్‌) – ఆగస్టు 03

జియో సినిమా..

డ్యూన్‌ పార్ట్‌ 2 (తెలుగు డబ్బింగ్‌ సినిమా) – ఆగస్టు 01
గహ్డ్‌ చడీ (హిందీ మూవీ) – ఆగస్టు 01
టరోట్‌ (ఇంగ్లీష్‌ సినిమా) – ఆగస్టు 03
దస్‌ జూన్‌ కీ రాత్‌ (హిందీ సిరీస్‌) – ఆగస్టు 04

బుక్ మై షో..

ద బైక్‌ రైడర్స్‌ (ఇంగ్లీష్‌ సినిమా) – ఆగస్టు 02

ఆపిల్‌ ప్లస్‌ టీవీ…

ఉమెన్‌ ఇన్‌ బ్లూ (ఇంగ్లీష్‌ సిరీస్‌) – జూలై 31

సోనీ లివ్‌..

బృందా (తెలుగు డబ్బింగ్‌ సిరీస్‌) – ఆగస్టు 02

మొత్తంగా చూసుకుంటే ఈ వారం ఏకంగా 20 సినిమాలు విడుదల అవుతున్నాయి.. అందులో రాజమౌళి డాక్యుమెంటరీ, బృందా, కింగ్‌డమ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్ప్‌, డ్యూన్‌ స్టార్‌ 2 లాంటి తెలుగు డబ్బింగ్‌ చిత్రాలపై కాస్త ఆసక్తి ఉంది.. వీటిలో మీకు నచ్చిన వాటిని ఓటీటీలో చూసి ఎంజాయ్ చెయ్యండి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు