Bhagyashri Borse : టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్లకు కొదవ లేదు.. వేరే రాష్ట్రాల నుంచి వచ్చే ముద్దుగుమ్మలు తమ అంద చందాలతో సినిమాల్లో నటిస్తూ కుర్రాళ్లకు మంటలు పుట్టిస్తున్నారు. ఆ లిస్ట్ లోకి తాజాగా ఓ కుర్ర బ్యూటీ చేరింది. రవితేజతో ప్రస్తుతం జోడి కట్టింది.. త్వరలోనే ఆమె నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆమె ఎవరో కాదు భాగ్యశ్రీ బోర్సే.. ఒకవైపు వరుస సినిమాలు చేస్తున్నా సోషల్ మీడియాలో మాత్రం ఈ పాప బాగా హాట్ గురు అంటూ కామెంట్స్ అందుకుంటుంది.. తాజాగా స్టన్నింగ్ లుక్ లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఈ అమ్మడు ఎంట్రీతోనే నాలుగు, ఐదు సినిమాలను లైన్లో పెట్టింది.. హరీష్ శంకర్ డైరెక్షన్లో రవితేజ నటిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి.. అందులో ఒకటి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా కావడం విశేషం..ఈ అమ్మడు సినిమాల లైనప్ రోజు రోజుకు పెరుగుతున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రమే హాట్ అందాలతో రచ్చ చేస్తూనే ఉంది. తాజాగా హాట్ అందాలతో పిచ్చెక్కించింది.. బ్లాక్ డ్రెస్సులో కసి చూపులతో కట్టిపడేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి..
ఈ ముద్దుగుమ్మ కు అదృష్టం మాములుగా లేదని చెప్పాలి. తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడమే స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ పట్టేసింది.. ఇప్పుడు రవి తేజ సరసన నటిస్తుంది.. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా కావడం విశేషం.. ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ను పట్టేసినట్లు తెలుస్తుంది.. అలాగే నాని ఇటీవల సుజిత్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా హీరోయిన్ గా భాగ్య శ్రీని ఎంపిక చేసినట్లు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాయని తెలుస్తుంది.. ఇది కనుక ఫిక్స్ అయితే ఇక అమ్మడు నక్క తోక తొక్కినట్లే.. ఇప్పటికే విజయ్ దేవరకొండ సినిమాలో నటిస్తుంది.. తమిళ్ సినిమాల్లో కూడా ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..