Ashika Ranganath : నాగ్ బ్యూటీ కొత్త అవతారం..చేతిలో కెమెరా పట్టి..

Ashika Ranganath : కన్నడ ముద్దుగుమ్మ ఆషికా రంగనాధ్ కన్నా నాగ్ బ్యూటీ అంటే టక్కున గుర్తు పడతారు.. గతంలో సినిమాలు చేసిన కూడా నాగ్ తో చేసిన ఒక్క సినిమాతోనే బాగా పాపులర్ అయ్యింది. ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలను అనౌన్స్ చేసింది. ఒకవైపు చేతి నిండా సినిమాలు ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో హాట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది.. తాజాగా చేతిలో కెమెరా పట్టుకొని ఫోటోలకు పోజులు ఇచ్చింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

ఆషికా చేసింది రెండు సినిమాలే.. కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ అందాలతో ట్రెండ్ అవుతూ వస్తుంది. ఈ ఏడాది సంక్రాంతికి అక్కినేని నాగార్జున నటించిన బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ నా సామిరంగ సినిమాలో నాగ్ కు జోడిగా నటించింది.. ఆ సినిమా హిట్ టాక్ ను అందుకుంది.. ఇప్పుడు వరుస సినిమా ఆఫర్స్ ను అందుకుంటుంది.. ఒకవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. మొన్నామధ్య ట్రెడిషినల్ లుక్ లో కనిపించిన అమ్మడు తాజాగా కెమెరాను చేత పట్టింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

Ashika Ranganath latest photos viral in social media
Ashika Ranganath latest photos viral in social media

ఈ కన్నడ బ్యూటీ వరుస సినిమాలతో ఈ ఏడాది సంక్రాంతికి ‘నా సామిరంగ’తో ఆడియన్స్‌ను పలకరించింది ఆషికా రంగనాథ్. ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఆషికా మరో మెగా ఛాన్స్ కూడా ఇటీవల సొంతం చేసుకుంది. చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రంలో ఆషికా రంగనాథ్ ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో త్రిష మెయిన్ హీరోయిన్ కాగా ఆషికా కూడా కీలక పాత్రలో నటిస్తుంది. తాజాగా షూటింగ్ లో గ్యాప్ దొరకడంతో కెమెరా చేత పట్టి వెకేషన్ ను ఎంజాయ్ చేస్తుంది.. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో ఒక లుక్ వేసుకోండి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు