HBD Mrunal Thakur : థైస్ పై బ్యాడ్ కామెంట్స్… మృణాల్ బో*ల్డ్ రియాక్షన్..!

HBD Mrunal Thakur.. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందచందాలతో యువతను ఆకట్టుకున్న ఈమె మొదట టీవీ సీరియల్స్ ద్వారా కెరీర్ మొదలుపెట్టి , హిందీ సీరియల్ తో క్రేజ్ దక్కించుకున్న తర్వాత సినిమాలలో అవకాశాలు సొంతం చేసుకుంది. ఇప్పుడు వరుసగా అవకాశాలు అందుకుంటూ అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది మృణాల్ ఠాకూర్. ఇకపోతే మరాఠీ, హిందీ , తెలుగు చిత్రాలలో నటించిన ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో బాడీ షేమింగ్ ఎదుర్కొన్నట్లు వెల్లడించింది.

HBD Mrunal Thakur : Bad comments on Thais... Mrunal's bo*ld reaction..!
HBD Mrunal Thakur : Bad comments on Thais… Mrunal’s bo*ld reaction..!

థైస్ పై బ్యాడ్ కామెంట్స్..

మృణాల్ ఠాకూర్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తన అందచందాలతో విపరీతంగా ఆకట్టుకుంది. అందమైన స్ట్రక్చర్ తో గ్లామర్ షో తో ఆకట్టుకునే ఈమె ఎక్కువగా థైస్ షో చేస్తూ అందరిని మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోని బాడీ షేమింగ్ ఎదుర్కొన్నట్లు సమాచారం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తన థైస్ పై చాలామంది నెగిటివ్ కామెంట్స్ చేశారని స్పష్టం చేసింది. అంతేకాదు నా థైస్ చాలా లావుగా ఉన్నాయని, అంద విహీనంగా ఉన్నాయని ఎంతోమంది బాడీ షేవింగ్ చేస్తూ కామెంట్లు చేశారు. అంటూ తెలిపింది

ట్రోల్స్ కి గట్టి షాక్..

అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన పై వస్తున్న బాడీ షేవింగ్ కామెంట్స్ కి బోల్డ్ సమాధానం తెలిపింది.. మృనాల్ మాట్లాడుతూ.. ఏ రోజు కూడా నాపై నెగిటివ్ టోల్స్ వస్తుంటే నేను బాధపడలేదు… ఎందుకంటే నా బరువైన థైస్ నాకు కంఫర్ట్గా అనిపించినప్పుడు , చూడడానికి మీకెందుకు కంఫర్ట్ గా అనిపించడం లేదు.. అయినా మీ అభిప్రాయాలతో నాకు సంబంధం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఏదేమైనా ఈమె కూడా బాడీ షేమింగ్ పై విమర్శలు ఎదుర్కొన్నానని తెలిపింది.. అందుకు తగ్గట్టుగానే విమర్శలకు కౌంటర్ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. మొత్తానికి అయితే ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -

మృణాల్ ఠాకూర్ కెరియర్ విషయానికి వస్తే..

మృనాల్ ఠాకూర్ విషయానికి వస్తే, 2012లో ముజ్సే కుచ్ కెహెతి.. ఏ ఖామోషియాన్ అనే హిందీ సీరియల్ ద్వారా నటన రంగంలోకి అడుగుపెట్టి, 2014లో విట్టి దండు అనే మరాఠి సినిమా ద్వారా సినిమా రంగంలోకి హీరోయిన్ గా అడుగు పెట్టింది. ఆ తర్వాత హిందీ , తెలుగు సినిమాలలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇక తెలుగులో సీతారామం సినిమాతో భారీ క్రేజ్ అందుకొని తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత నాని, విజయ్ దేవరకొండ వంటి హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోలు అందరి సరసన నటించే అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఇకపోతే ఈరోజు మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఈమెకు సంబంధించిన ఇలాంటి ఎన్నో విషయాలు వైరల్ గా మారుతున్నాయి.. అంతేకాదు ఈయన పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు