Esha Rebba : వర్షంలో తడుస్తూ అదిరిపోయే స్టిల్స్ ఇచ్చిన ఇషా.. అదిరిపోయాయి అంతే..

Esha Rebba : ఇటీవల కాలంలో హీరోయిన్లు సినిమాల కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నారు. తెలుగు హీరోయిన్లు కొందరు సినిమా అవకాశాలు తక్కువ రావడంతో సోషల్ మీడియాలో హాట్ అందాలతో రెచ్చ గొడుతున్నారు.. ఆ లిస్ట్ లోకి ఇషా రెబ్బా కూడా చేరిపోయింది. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీ అయిన ఈ అమ్మడు గత కొద్ది రోజులుగా సినిమాలు లేక సోషల్ మీడియాలో చూపు తిప్పుకొనివ్వకుండా ఉండేలా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ వచ్చింది.. ఇక ఈ మధ్య నెమ్మదిగా అవకాశాలు దక్కించుకుంటూ మళ్లీ బిజీ అవుతుంది.. ఎంత బిజీగా ఉన్నా కూడా నెట్టింట అందాలతో రచ్చ చేస్తుంది..

Esha Rebba latest photos viral in social media
Esha Rebba latest photos viral in social media

తాజాగా అదిరిపోయే ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. అవి కాస్త నెట్టింట ఓ రేంజులో ట్రెండ్ అవుతున్నాయి. పొలాల గట్ల మీద, పచ్చని డ్రెస్సులో కోటు తీసి వర్షంలో తడుస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చింది. ఆ ఫోటోలు నెట్టింట ఓ రేంజులో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలలో అమ్మడు చాలా అందంగా ఉంది..కొంత క్యూట్‌, మరికొంత హాట్‌ మేళవింపుతో కూడిన పోజులతో ఆద్యంతం యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి.. కనిపించి కనిపించని అందాలతో ఈ అమ్మడు మెస్మరైజ్ చేస్తుంది.. ఇక ఆలస్యం ఎందుకు ఆ ఫోటోల పై ఒక లుక్ వేసుకోండి..

Esha Rebba latest photos viral in social media
Esha Rebba latest photos viral in social media

ఈ అమ్మడుకు ఇప్పుడు సినిమా అవకాశాలు అందని ద్రాక్షలాగా మారాయని తెలుస్తుంది.. కేరీర్ మొదట్లో మంచి అవకాశాలు వచ్చాయి. అంతకు ముందు ఆ తర్వాత, అమితుమి వంటి విజయాలు వరించాయి. ఆ దెబ్బతో ఈ బ్యూటీ కొంతకాలం ఖాళీగానే ఉంటుంది.. ఇక ఇప్పుడిప్పుడు అవకాశాలు రావడంతో మళ్ళీ బిజీ అవ్వనుంది… ప్రస్తుతం ఆమె ఓ సినిమా, మరో వెబ్‌ సిరీస్‌ చేస్తుంది. సుధీర్‌ బాబుతో మామా మశ్చింద్రా, జేడీ చక్రవర్తితో దయా అనే వెబ్‌ సిరీస్ లు చేసింది.. వాటిల్లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.. ఇక నెక్స్ట్ ఎలాంటి సినిమాలతో వస్తుందో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు