Shalini Pandey : లోపల ఏమి లేకుండా షాలిని ఫోటో షూట్.. అరాచకం బాబోయ్..

Shalini Pandey : విజయ్ దేవరకొండ ను ఓవర్ నైట్ స్టార్ ను చేసిన సినిమా అంటే అర్జున్ రెడ్డి అనే చెప్పాలి.. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లు రెచ్చిపోయి నటించారు. హీరోయిన్ షాలిని పాండే మొదటి సినిమాలోనే అందాలతో పిచ్చెక్కించింది.. రొమాంటిక్ సన్నివేశాల్లో నటించి యూత్ ను ఆకట్టుకుంది.. ఈ సినిమా భారీ సక్సెస్ ను అందుకున్న విషయం తెలిసిందే.. ఆ తర్వాత అమ్మడుకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని అందరు అనుకున్నారు. కానీ ఆమెకు అనుకున్న హిట్ ను ఇచ్చే విధంగా సినిమాలు రాలేదు. దాంతో సోషల్ మీడియాలో హాట్ అందాలతో రోజుకో యాంగిల్ లో ఫోటోలను దిగుతూ చెమటలు పట్టిస్తుంది. తాజాగా పాప గ్లామర్ డోస్ పెంచేసింది..

Shalini Pandey Hottest Photoshoot Wiral on Social media

మొన్నటివరకు పొట్టి బట్టల్లో దర్శనం ఇచ్చిన ఈమె ఇప్పుడు ఏకంగా లోపల అన్ని వదిలేసి ఫోటో షూట్ చేస్తుంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతగా ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా లోపల ఏమి వేసుకోకుండా బ్లేజర్ తో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఒక్కో యాంగిల్ లో ఫోటోలకు పోజులు ఇచ్చింది. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అమ్మడు ఫోటోలకు నెటిజన్లు దిమ్మతిరిగే కామెంట్స్ చేస్తున్నారు..

- Advertisement -

ఇక సినిమాల విషయానికొస్తే.. 2017లో విడుదలైన అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ నమోదు చేసింది. అదే సమయంలో అనేక వివాదాలకు కేంద్ర బిందువు అయ్యింది.. ఆ తర్వాత మహానటి సినిమాలో చిన్న రోల్ చేసింది. ఇటీవల ‘ మహరాజ్ ‘ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీలో హీరోగా అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ నటించాడు.. ఇప్పుడు మరో రెండు సినిమాలను లైన్లో పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆశించిన సినిమాలు అయితే రాలేదు కానీ పాపకు ఆఫర్స్ బాగానే తలుపు తడుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను పెంచుకోవడం కోసం హాట్ ఫొటోలతో నింపేస్తూ వస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు