Trisha : ఛీ.. ఛీ.. త్రిష బాత్రూంలో ఇలాంటి పాడు పనులు చేస్తుందా ?

Trisha : తెలుగులో ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్లలో ఒకరు చెన్నై బ్యూటీ త్రిష.. ఏ అందరు స్టార్ హీరోల సరసన నటించింది. ఇప్పుడు కేవలం అడపాదడపా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇంత వయస్సు వచ్చినా తరగని అందంతో యువతను ఆకట్టుకుంటుంది.. నాలుగు పదుల వయస్సు దాటినా కూడా అందాన్ని తింటుందేమో అన్నట్లు మరింత అందంగా మారుతుంది.. అయితే త్రిషకు ఓ పాడు అలవాటు ఉందనే ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. బాత్రూమ్ కు వెళ్లిన ఆమె ఆ పని చెయ్యకుండా బయటకు రాదట. ఇంతకీ త్రిషకు ఉన్న పాడు అలవాటు ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

చెన్నై కి ఒక చెండాలమైన అలవాటు ఉండేదట. త్రిషను చూస్తే అలా కనిపించదు.. కానీ బాత్రూంలోకి వెళితే ఆ పనికి ముందు కూర్చుంటుందట.. త్రిష బాత్రూమ్ లోకి వెళ్ళగానే సిగరేట్ తాగుతుందట. అయితే సినీ ఇండస్ట్రీ వాళ్ళు మందు తాగడం, స్మోకింగ్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు. వీటిని అంతగా పట్టించుకోరు. అయితే త్రిష తన ఫ్యామిలీ వాళ్ళకు తెలియకుండా సిగరెట్ ప్యాకెట్ ని బాత్రూం లోకి తీసుకువెళ్లి సీక్రెట్ గా ఒక ప్యాకెట్ మొత్తం ఒక రోజులో తాగేదట.. అది గమనించిన పేరెంట్స్ గట్టిగా మందలించారట. ఆ తర్వాత మెల్లగా ఆ వ్యసనానికి దూరం అయినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ప్రస్తుతం ఆ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది.

Does Trisha have such a bad habit?
Does Trisha have such a bad habit?

ఇక త్రిష సినిమాల విషయానికొస్తే.. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ 2 సినిమా తమిళంలో బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడమే కాదు.. ఇండస్ట్రీ చరిత్రను మార్చింది.. ఆ తర్వాత వరుసగా తమిళ సినిమాలతో బిజీగా ఉంటుంది.. ఇక తెలుగులో కూడా వరుస అవకాశాలు ఆమె తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన విశ్వంభర సినిమాలో నటిస్తుంది. సీనియర్ హీరోలకు త్రిష ఆప్షన్ గా మారింది. అందుకే ఆ హీరోల సినిమాలకే ఆమెను ఎంపిక చేస్తున్నారు. ఇక గతంలో త్రిష పెళ్లి పై కూడా అనేక వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.. కానీ ఆమె వాటిని పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. అంతేకాదు ఇప్పటిలో సినిమాలు తప్ప మరొక ఆలోచనలేదని చాలా సందర్భాల్లో చెప్పింది.. మరి ఫ్యూచర్లో అయిన పెళ్లి చేసుకుంటుందేమో చూడాలి.. ఇక సోషల్ మీడియాలో కూడా ఈమె బిజీగా ఉంటుంది. తన సినిమాలతో పాటుగా లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ బిజీగా ఉంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు